Anchor rashmi dating with star comedian for movie offers

anchor rashmi, anchor reshmi, anchor rashmi hot photo shoot, anchor rashmi latest photo shoot, anchor rashmi dating photos, anchor rashmi news, anchor rashmi latest hot photo shoot, anchor rashmi jabardast show, anchor rashmi rumours

anchor rashmi dating with star comedian for movie offers : the rumours are going that jabardast show tv anchor is dating with a star comedian for movie offers

స్టార్ కమెడియన్ తో డేటింగ్ చేస్తున్న యాంకర్ రష్మీ!

Posted: 09/02/2014 03:32 PM IST
Anchor rashmi dating with star comedian for movie offers

(Image source from: anchor rashmi dating with star comedian for movie offers)

బుల్లితెర యాంకర్లలో అనసూయ తర్వాత అంతటి పేరును సంపాదించిన మరో యాంకర్ రష్మీ! ఈమె కూడా ‘‘జబర్దస్త్’’ కామెడీ షో ద్వారానే బాగా పాపులర్ అయింది. చిట్టిపొట్టి డ్రెస్సులు వేసుకుని, హాట్ హాట్ గా తన హోయగలు పరుస్తూ ఆ షోకు మరింత వెలుగు నింపుతోందని చెప్పుకోవడంలో ఎటువంటి సంశయం లేదు. ఎందుకంటే.. ఈమె హాట్ అందాలను చూడటానికే కుర్రకారు ఈ షోను ఎగబడి చూస్తుంటారు. కొన్ని సందర్భాల్లో షోలో కామెడీ పండకపోతే.. ఈ అమ్మడు తన హాట్ గ్లామర్ తోనే దానిని కవర్ చేసిన సందర్భాలూ వున్నాయి. మొత్తంగా చెప్పాలంటే.. జబర్దస్త్ షో కామెడీ పరంగా ఎంత పాపులర్ అయితే అయిందో... అందులో అంతే కీలకపాత్ర రష్మీది కూడా వుందని చెప్పుకోవచ్చు. ఇందుకు ఉదాహరణగా తాజాగా ఆమె పెరిగిన ఫాలోవర్స్ సంఖ్యే! ఒక హీరోయిన్ కు లేనంతగా ఈ అమ్మడికి 10 లక్షలమంది ఫాలోవర్స్ పెరగడం విశేషంగానే చెప్పుకోవాలి.

మొన్నటికి మొన్నే ఈ అమ్మడు పొట్టి నిక్కర్లు వేసుకున్న ఫోటోలను అప్ లోడ్ చేసి.. అభిమానుల విమర్శల దాడికి గురయ్యింది. ఈమె అప్ లోడ్ చేసిన వెంటనే ప్రతిఒక్కరు ఈమెపై బూతు కామెంట్లు బారీగానే విసిరారు. ‘‘నీలాంటి అమ్మాయిల వల్లే సమాజంలో రేప్ లు జరుగుతున్నాయని... మగాళ్లను రెచ్చగొట్టే విధంగా డ్రెస్సులు వేసుకుంటే రేప్ కు గురవడం ఖాయమని’’ అంటూ నిప్పులు చెరిగారు. అయితే వారందరీ కామెంట్లకు ఈ అమ్మడు ధీటుగానే సమాధానమిచ్చింది. మానవుని ఆలోచనలను బట్టి మంచి, చెడు ఏంటో తెలుస్తోంది. మెదడులో చెడు ఆలోచనలు వుంటే పిచ్చిపిచ్చి కోర్కెలు పుడతాయి.. మంచి ఆలోచనలు వుంటే ఎటువంటి కోర్కెలు పుట్టవంటూ పంచ్ కొట్టింది. ఈ అమ్మడు ఇచ్చిన ఈ స్టేట్ మెంట్ చాలామంది మద్దతు కూడా పలికారు. చాలా బాగా చెప్పావంటూ ఆమెను ఆకాశానికెత్తేశారు. ఇక అప్పటి నుంచి ఈమె ఫ్యాన్ ఫాలోయింగ్ మరింతగా పెరిగిపోయింది.

ఇదిలావుండగా.. ప్రస్తుతం ఈ అమ్మడు తన గ్లామర్ తో ఒక స్టార్ కమెడియన్ ను కూడా వలలో పడేసిందని తెలుస్తోంది. ఎవ్వరికీ తెలియకుండా చాలా సీక్రెట్ గా ఇద్దరూ డేటింగ్ చేసుకుంటున్నారని... తీరిక సమయం దొరికినప్పుడల్లా ఇద్దరూ తమకిష్టమైన స్పాట్ లకు చెక్కేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఆ స్టార్ కమెడియన్ ఎవరనే ఖచ్చితమైన వార్తలు మాత్రం తెలియలేదు. సినిమాల్లో ఆఫర్స్ పుచ్చుకోవడం కోసమే ఈ హాట్ యాంకరమ్మ సదరు కమెడియన్ తో రహస్యంగా తిరుగుతోందని వార్తలు బాగానే ప్రచారం చేస్తున్నాయి. పైగా ఆ స్టార్ కమెడియన్ కూడా ఈమెకు అవకాశాలు కల్పించడం కోసం తెగ ప్రయత్నాలు చేస్తున్నాడని... సౌత్ ఇండస్ట్రీల్లో బాగానే చక్కర్లు కొడుతున్నాడని ఇన్ సైడ్ టాక్! అయితే ఈ విషయంపై ఇంకా క్లారిటీ అయితే రాలేదు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : anchor rashmi  star comedians  rashmi dating  jabardast comedy show  tollywood  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more