పాప సెక్సీరా బుజ్జి! పిల్ల హాట్ రా బుజ్జి ! అంటే మన హీరోయిన్లు పనికిరరా? అంటే అది కాదురా బుజ్జి ఒక్కసారి ఆ పిల్ల సోయగాలు చూసి చెప్పారా! ఆ పిల్లను చూస్తే .. కాశ్మీర్ కుంకుం పువ్వు గుర్తుకు వస్తుంది. ఇంకా చెప్పలంటే.. పుల్లారెడ్డి స్వీటు లా, పెద్దపూరం పూతరేకులా ఉందిరా అని టాలీవుడ్ అందరు అనుకున్నారు. ఆమె అందానికి తగ్గట్టుగానే తెలుగు, కన్నడ భాషల్లో ఇప్పటికే ఆరు సినిమాలు పూర్తి చేసిన సొగసరి చిన్నది అస్మితాసూద్.
ఈ చిన్నది మోడల్ గా ర్యాంపు పై రెచ్చిపోయింది. అక్కడి నుండి వెండితెరకు వచ్చిన సోయగాల చిన్నదాని కి ఆరు సినిమాలు పెద్దగా తృప్తి నివ్వలేదు, గుర్తింపు రాలేదు. అందుకే.. ఇక నేను రెచ్చిపోతాను.. నన్నువాడుకోండని ..కనిపించిన ప్రతి నిర్మాతకు, దర్శకుడుకు ఆఫర్ ఇస్తుందని టాలీవుడ్ టాక్. ఎవరు సినిమా అవకాశం ఇచ్చిన రెచ్చిపోయి అంగాంగా ప్రదర్శన చేస్తానని బహిరంగానే చెబుతుంది.
అసలే ఇలాంటి వారి కోసమే టాలీవుడ్ ఆశగా ఎదురుచూస్తుంది. ఈమె దూకుడు చూసి ..ఒక దర్శకుడు ఐటమ్ సాంగ్ కోసం తక్కువ రేటుకు మాట్లాడుకుంటున్నట్లు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఒకే సారి అన్ని సినిమాలు వైఫల్యాలు అయితే.. ఇలాగా రెచ్చిపోవాలని సెక్సీగా చెబుతుంది అస్మితా సూద్. పాపం హీరోయిన్ గా వచ్చి . ఐటమ్ గా బుక్ అవ్వటం చాలా ఆశ్చర్యంగా ఉందని ఆమె అభిమానులు అంటున్నారు. ఒకరకంగా చెప్పలంటే.. హంసానందినికి ఫోటీ గా అస్మితా సూద్ ఐటమ్ సాంగ్ చేస్తుందని టాలీవుడ్ టాక్.
RS
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more