Shruti hassan deep cleavage at filmfare award 2014

shruti hassan at 61 idea filmfare, kamal hassan daughter shruti hassan, 61st idea filmfare awards 2014, shruti hassan movies, shruti hassan deep cleavage at filmfare award 2014, filmfare awards 2014 latest photos

shruti hassan deep cleavage at filmfare award 2014

శృతిహాసన్ ను అక్కడ కొరికిందెవరు?

Posted: 07/14/2014 05:56 PM IST
Shruti hassan deep cleavage at filmfare award 2014

నటుడు కమల్ హాసన్  కూతురు  శృతిహాసన్ గురించి  అందరికి తెలిసిందే.  మొదట  ఐరన్ లెగ్ గా ముద్ర వేయించుకోని, పవన్ కళ్యాణ్  సరసంతో.. గోల్డ్  లెగ్ శృతిహాసన్ గా మారింది. శృతిహాసన్ అల్లరి రొమాన్స్  రోజు రోజుకు  శృతిమించి పోతుంది.  ఎప్పుడు ఎవరితో ఎఫైర్ పెట్టుకుంటుందో, ఎవరి మీద కేసు పెడుతుందో  ఎవరికి అర్థం కాదు. టాలీవుడ్ లో ఒక రొమాన్స్ పాప గా  శృతిహాసన్  హల్ చల్ చేస్తుంది.  ఈమెతో సినిమా చేస్తే  హిట్ గ్యారెంటీ  అనే స్థాయికి ఎదిగిపోయింది.  ఇలాంటి  సందర్భంలోనే  శృతిహాసన్ పై కొన్ని పుకార్లు బలంగా వినిపిస్తున్నాయి.

శృతిహాసన్ రిల్  లైప్ లో బాగా ముదిరిపోయిన విషయాన్ని అందరు గుర్తించారు. ఇక రియల్ లైప్  లో ముదిరి పండిపోయే దశలో ఉన్నట్లు  ఇటీవలే తెలిసింది.  రీసెంట్ గా జరిగిన  ఫిల్మ్‌ఫేర్ అవార్డు ఫంక్షన్‌లో  శృతిహాసన్ తలుక్కున మెరిసింది. గోల్డ్‌కలర్ డ్రెస్ మరింత బ్యూటీగా కనిపించింది. అంత వరకు బాగానే ఉంది కానీ ఆమె కుడి చేతి భూజం పై  ఎవరో కొరికినట్లు ఓ  చిన్న ఘాటు ఉంది. ఇక  అందరి కళ్లు  శృతిహాసన్ చేతి ఘాటపై ఉన్నాయి . ఇక మీడియా కెమెరా కన్ను పడింది.  అంతే.. శృతిహాసన్ చేతి  భూజం పై ఒకటే మెరుపులు.  ఫంక్షన్ వచ్చిన సెలబ్రిటీలు అయితే  శృతిహాసన్ చేతి పై ఉన్న ఘాటు గురించి చెవులు కొరుకేసుకున్నారు. ఈ ఘాటు  ఆ ఘాటే నా అందరు ఆశ్చర్యంగా శృతిహాసన్ పై చూడటంతో ఆమె కొంచెం ఇబ్బందిగా ఫీలయ్యనట్లు తెలుస్తోంది.

shruti-at-filmfare-award-2014-2

అయితే అసలు విషయం తెలుసుకున్న  శృతిహాసన్  వెంటనే వారి గుసగుసలకు  పుల్ స్టాప్ పెట్టింది.  ఈ ఘాటు  ..ఆ ఘాటు కాదులేండి.  నన్ను ఇలా  కొరికింది  మగవాడు కాదు .. ముగ జీవి అని  శృతిహాసన్  చెప్పిన అప్పటికి కొందరి చెవులు నిక్కపొడుసుకున్నాయి. దీంతో  శృతిహాసన్  జరిగిన విషయాన్ని బయట పెట్టింది. ఇంతకీ ఈ ఘాటు వెనుక ఏం జరిగిందని మాట్లాడుకుంటున్నారు.శృతికి పప్పీలంటే (కుక్క పిల్లలు) మహాఇష్టం. షూటింగ్‌లో అనుకోకుండా ఈమెని పప్పీ కొరికిందని అంటున్నారు. నిజంగా కుక్కపిల్ల కోరికేతే రెండు గాట్లు పడాలి కదా మరి ఒక్క ఘాటు మాత్రమె ఉంది. మరి ఈ ఘాటు వెనుక అసలు సీక్రెట్ ఏమిటో తెలియాలంటే మరికొద్దిరోజులు ఆగక తప్పదేమో!

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more