My husband is very hot sunny leone

sunny leone, sunny leone husband, Ekta Kapoor and Sunny Leone, Ekta Kapoor, Ekta Kapoor director, sunny leone Daniel , Sunny Leone Lovers, Sunny Leone fans, Ragini MMS 2, sunny fire on women-s husband, Ekta Kapoor and Sunny Leone.

my husband is very hot sunny leone

నా మొగుడు చాలా హాటు అంటున్న హీరోయిన్?

Posted: 03/24/2014 01:36 PM IST
My husband is very hot sunny leone

నా మొగుడు డానియెల్ చాలా హాట్‌గా, సెక్సీగా ఉంటాడు. నాకు కావాల్సిన ఆ కోరికలన్నీ ఆయనే హాయిగా తీరుస్తాడు. మా వివాహ బంధం చాలా పటిష్టంగా ఉందని  బల్లగుద్ది మరీ చెబుతుంది  పోర్న్ స్టార్  సన్నీలియోన్.  తనకున్న ఇమేజును క్యాష్ చేసుకోవడానికి ఏక్తా కపూర్ లాంటి దర్శకురాళ్ళు ముందుకు వస్తున్నా, కాస్త పేరున్న హీరోలు మాత్రం ఈమెతో స్క్రీన్ పంచుకోవడానికి ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారట. 

ముఖ్యంగా పెళ్ళిళ్ళు అయిన హీరోలు ఈమెతో నటించడం అంటే ఆమడ దూరం పారిపోతున్నారట. సన్నీ లియోన్ సరసన నటిస్తే ఇంట్లో ఆడాళ్ళ పోరు పడలేకపోతున్నామని అందుకే నటించాలని ఉన్నా బలవంతంగా ఆఫర్లు రిజెక్ట్ చేస్తున్నామని కొంతమంది భాహాటంగానే చెప్పారు.

అయితే ఆ విషయం ఇప్పుడు సన్నీ దాకా వెళ్ళింది. తాను ప్రస్తుతం నటిస్తున్న రాగిణి ఎంఎంఎస్ 2 సినిమాకు సంభందించిన ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఈవిడ ఈ విషయం మీద హీరోల భార్యలందరికీ ఒక సూచన చేసిన చేసింది. తనను చూసి ఎవ్వరూ ఇన్ సెక్యూరుగా ఫీల్ కావద్దని తాను ఏమి చేసినా అది నటనలో ఓ భాగమే అని తను వేరే మగాళ్ల వైపు కన్నెత్తి చూడాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చింది.  

నా మొగుడు డానియెల్ చాలా హాట్‌గా, సెక్సీగా ఉంటాడు. నాకు కావాల్సిన ఆ కోరికలన్నీ ఆయనే హాయిగా తీరుస్తాడు. మా వివాహ బంధం చాలా పటిష్టంగా ఉంది. స్క్రీన్‌పై నేను చేసేవన్నీ నా నిజజీవితానికి ఆపాదించొద్దని మనవి చేసుకుంటున్నని చెప్పింది. పాప గతంలో ఉన్న ఇమేజ్ వల్ల  సన్నీ నానా కష్టాలు పడుతుంది. 

ఆర్ఎస్  

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more

  • Serial heroine neha mardha hot bikini show in tailand

    బికినీ వేసిన సీరియల్ హీరోయిన్...!

    Jun 04 | సినీ హీరోయిన్స్ కి ఏమాత్రం తగ్గకుండా సీరియల్ లో నటించే హీరోయిన్స్ సైతం ఎదో ఒకరకంగా న్యూస్ లో హాట్ టాపిక్ గా మారుతున్నారు. పైగా హీరోయిన్స్ కి మేము ఏమాత్రం తీసిపోము అంటూ... Read more

  • Katrina kaif hot photo shoot for vougue

    కుర్రోళ్లను హీటెక్కిస్తున్న కత్రినా...!

    Jun 03 | బాలీవుడ్ లో హీరోయిన్స్ అందాల ఆరబోత ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. సినిమాల్లో కంటే కూడ బ్రాండ్ ప్రమోషన్ ఫోటో షూట్ లో అయితే రెచ్చిపోయి మరీ చూపించేస్తుంటారు. ఇటీవలే బీచ్ లో తన అందాలతో... Read more

Today on Telugu Wishesh