Item lady chitrangada singh insulted samantha

samantha, chitrangada, chitrangada singh, chitrangada singh insulted samantha, Anjaan movie, Anjaan suryaa, Samantha chitrangada cold war, Chitrangada Singh Hot.

Item lady chitrangada singh insulted samantha

సమంతాని అవమానించిన ఐటమ్ పాప?

Posted: 03/22/2014 11:52 AM IST
Item lady chitrangada singh insulted samantha

అందం పెరిగితే  ఆపదలు వస్తాయి,  పైసల్ ఎక్కువైతే.. నాలుక జారుతుంది,  చేతినిండా సినిమాలు ఉంటే  చాలు  నోటి దూల ఎక్కవుతుందనే విషయం సమంతా జీవితం జరుగుతుంది.  ఈ మద్య కాలంలో  సమంతాకు టైమ్ బాగలేదు. కొద్ది రోజుల క్రితం మహేష్ సినిమాపై వ్యాఖ్యలు చేసి ఫ్యాన్స్ నోటికి పని చెప్పింది. మళ్ళీ ఇప్పుడు ఒక బాలీవుడ్ హీరోయిన్ దగ్గర అవమానపడింది. 

ఈ భామ సూర్యతో కలిసి "అంజాన్" చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో సమంతా ఇంతకముందు ఎన్నడూ లేని విధంగా హాట్ హాట్ గా కనిపించనుంది.  మరోపక్క ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ చిత్రాంగద సింగ్ ఒక ఐటమ్ సాంగ్ లో నటించనుంది, ఈ సాంగ్ ముంబై లో తెరకెక్కుతుండగా అది చూడడానికి వెళ్ళిన సమంతాని చిత్రాంగద తన మాటలతో అవమానించింది అని యూనిట్ సభ్యుల సమాచారం. 

అయితే  సినిమా సాంగ్ మధ్య సమయంలో సమంతా, చిత్రాంగద మధ్య మాటలు జరిగి సమంతా పారితోషికం గురించి చిత్ర అడగగా అది నేను చెప్పలేను అందట. అప్పుడు చిత్ర కొద్ది దూరం జరిగి నేను చేసినట్టు ఎక్స్పోజింగ్ చెయ్యగలవా అంటూ ఇంకా ఏదో అనగా, ఒళ్ళు మండిన సమంతా అవమానంతో అక్కడి నుంచి వెళ్ళిపోయిందని  చిత్ర యూనిట్ సభ్యులు అంటున్నారు.   

రెండు మూడు రోజులు  క్రితం .. తమిళ నటుడు  సూర్య భార్య నటి  జ్యోతిక  చేత వార్నింగ్ , తిట్లు తిన్న విషయం తెలిసిందే. ఇప్పుడు టాలీవుడ్ లో కూడా  సమంతా పై హీరోలు మండిపడుతున్నారు.   ఇప్పటికే మహేష్ బాబు  సమంతా పై మండిపడుతున్నట్లు  సమాచారం.  ఓ చెన్నై పిల్ల శరీరంలోని కొవ్వు ను కొంచెం అదుపులో పెట్టుకో.. లేకపోతే  ఇలాంటి ఘోరాలు జరిగి, చివరకు  తెరకు దూరమైన ఆశ్చర్యం లేదని  ఆమె అభిమానులు  సుతిమెత్తగా చెబుతున్నారట.  ఇకనైన  సమంతా బుద్ది మార్చుకుంటుందో లేదో చూడాలి. 

ఆర్ఎస్  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more

  • Serial heroine neha mardha hot bikini show in tailand

    బికినీ వేసిన సీరియల్ హీరోయిన్...!

    Jun 04 | సినీ హీరోయిన్స్ కి ఏమాత్రం తగ్గకుండా సీరియల్ లో నటించే హీరోయిన్స్ సైతం ఎదో ఒకరకంగా న్యూస్ లో హాట్ టాపిక్ గా మారుతున్నారు. పైగా హీరోయిన్స్ కి మేము ఏమాత్రం తీసిపోము అంటూ... Read more

  • Katrina kaif hot photo shoot for vougue

    కుర్రోళ్లను హీటెక్కిస్తున్న కత్రినా...!

    Jun 03 | బాలీవుడ్ లో హీరోయిన్స్ అందాల ఆరబోత ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. సినిమాల్లో కంటే కూడ బ్రాండ్ ప్రమోషన్ ఫోటో షూట్ లో అయితే రెచ్చిపోయి మరీ చూపించేస్తుంటారు. ఇటీవలే బీచ్ లో తన అందాలతో... Read more

Today on Telugu Wishesh