Shruti haasan with music director anirudh hot romance

Shruti Haasan, Anirudh, Anirudh Romance, director Anirudh hot romance, Shruti night party.

Shruti Haasan with music director Anirudh hot romance

నైట్ పార్టీలో అతనితో శృతి లయతప్పిందా?

Posted: 03/06/2014 11:24 AM IST
Shruti haasan with music director anirudh hot romance

శృతి హాసన్ బాలీవుడ్ లో బిజీగా ఉందని అందరు అనుకున్నారు. కానీ ఆమె అర్థరాత్రి ముంబాయిలో  ఫ్లైట్  ఎక్కి, చెన్నైలో ల్యాండైంది.  ఇంత సడన్ గా శృతి హాసన్ ఎందుకు వచ్చిందని  కోలీవుడ్  ఆరా తీస్తే..  కంటికి కనిపించిన రహస్యం ఒకటి బయటపడింది.  శృతి హాసన్ అర్జంట్ గా వచ్చింది తండ్రి  కమల్ హసన్  కోసం కాదట.  యువ సంగీత దర్శకుడైన  అనిరుద్ కోసం రావటం జరిగిందని  కోలీవుడ్ వర్గాలు  కోడైకూస్తున్నాయి. 

అసలు ఇంతకీ ఈ మద్య జరిగింది?  ఎందుకు శృతి హాసన్ అనిరుద్ వద్దకు వచ్చిందని లోతుగా  పరిశీలించి చూస్తే  నమ్మలేని నిజం చెన్నైవాసులకు తెలిసిపోయింది.గతంలో ధనుష్ హీరోగా నటించిన '3' సినిమాలో శృతి కథానాయికగా నటించింది.

ఆ సినిమా ద్వారానే శృతి హాసన్ కు అనిరుధ్ సంగీత దర్శకుడిగా పరిచయమయ్యాడు. అప్పుడే వీరి మధ్య స్నేహం మొగ్గ తొడిగిందనీ, ఇటీవల శృతి హాసన్ పిలిచి ప్రత్యేకంగా అనిరుధ్ ఓ పాట పాడించడంతో అది మరింత పెరిగిందనీ అంటున్నారు. 

అందుకే, ఇటీవల ఇద్దరూ కలసి ఓ నైట్ పార్టీకి వెళ్లి చెట్టాపట్టాలేసుకుని ఫుల్ గా ఎంజాయ్ చేశారని చెప్పుకుంటున్నారు. ఆ సమయంలోని అనిరుత్ తో శృతి హాసన్ లయతప్పి ఉంటుందని కోలీవుడ్ వర్గాలు చెవులు కోరుక్కుంటున్నాయి.  

-ఆర్ఎస్

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more