చేప కళ్ల చిన్నది శ్రియా తన సినీజీవితం చివరి రోజుల్లో.. నిర్మాతలకు, దర్శకులకు ఒక సవాల్ విసిరింది. మీకు దమ్ముంటే.. నాలో టాలెంట్ కు పదునుపెట్టాండి? మీరు సై అంటే.. నేను అరవై రోజులైనా .. డెట్స్ ఇవ్వటానికి నేను సిద్దమే అని శ్రియ ప్రకటన చేస్తుంది. అసలే సినీయర్ నటి, అందులోని తడిఆరిన అందాలతో శ్రియా వెండితెరపై ఏం చూపిస్తుందని దర్శక, నిర్మాతలు పెదవిరుస్తున్నారు.
ఇప్పటికే శ్రియాకు టాలీవుడ్ లో అవకాశాలు లేక శాండిల్ వుడ్ అడుగుపెట్టి, అక్కడ చేదు అనుభవం కావటంతో ఏం చెయ్యలో అర్థంగాక .. ఇలాంటి ఛాలెంజ్ లు చేస్తోందని టాలీవుడ్ వాసులు అంటున్నారు.
తనకు స్టీరియో టైప్ పాత్రలు చేసి చేసి అలసిపోయానని చెప్పింది. కానీ "ఒక పాత్ర నన్ను చాలెంజ్ చేయాలి. అంటే, పాత్రలో దమ్ముండాలి. అలాంటి కథ దొరికినప్పుడు ఏభై, అరవై రోజులైనా డేట్స్ ఇవ్వడానికి నేను రెడీ" అంటోంది ఈ అందాలభామ.
శ్రియా సవాల్ కు పడిపోయే దర్శకులు , నిర్మాతలు ఎవరైన ఉంటే.. శ్రియా కోరిక తీర్చాలని ఆమె అభిమానులు అడుగుతున్నారు. అయిన శ్రియా కోరిక నేరవేర్చే దర్శకులు , నిర్మాతలు, కథలు, పాత్రలు లేవని .. టాలీవుడ్ వాసులు గుసగుసలాడుకుంటున్నారు.
పాపం శ్రియా కెరీర్ చివరి రోజల్లో ఆమె కోరిక తీరటం చాలా కష్టమని ఆమె సన్నిహితులే చెబుతున్నారు. టాలీవుడ్ కు కొత్త నీరు వస్తున్న సమయంలో పాత నీరు గురించి ఎవరు ఆలోచిస్తారు చెప్పండి? అందుకే శ్రియా బుద్దిగా పెళ్లి చేసుకోని భర్తతో సంసారం చేసుకోమని ఆమె అభిమానులు సలహా ఇస్తున్నారు. చివరి రోజుల్లో ఇదే హాయిగా ఉంటుందని అంటున్నారు.
-ఆర్ఎస్
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more