తెర పైన నటించి వారు సరసమైన రికార్డలు సాధిస్తారు. అది వారియొక్క టాలెంట్ బట్టి , రికార్డు సాధించుకుంటారు. హీరోలతో పోటీ, హీరోయిన్స్ కొన్ని అరుదైన రికార్డులను సొంత చేసుకుంటారు. అలాంటి వారిలో బాలీవుడ్ హీరోయిన్ పూజా గుప్తా. ఈ చిన్నది సరసమైన బట్టలు దరించటంలో రికార్డు సాధించింది.
ఏ హీరోయిన్ అయిన మొదటి సారి బికినీ వేస్తే.. దాని గురించి మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది. అలాంటి ఒకే హీరోయిన్ మూడు సార్లు .. బికినీ వేస్తే ఆమె గురించి ఏం చెప్పాలో ఎవరికి అర్థం కావటంలేదని బాలీవుడ్ బాబులు అంటున్నారు. ఇప్పుడు పూజా గుప్తా బికీనీ హ్యాట్రిక్ సాధించిందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి..
ఈ సెక్సీ మోడల్ చిన్నది మొదటి సారిగా ఫాల్తూ అనే సినిమాలో తన బికినీ అందాలను సరసంగా చూపించి ప్రేక్షకులను కనువిందు చేసింది. ఆ తరువాత రెండోసారి సైఫ్ ఆలీ ఖాన్ నిర్మించిన ‘గో గోవా గాన్ ’ లో బికనీతో దర్శనమిచ్చి, బాలీవుడ్ బాబులను మైండ్ బ్లాక్ చేసింది. మూడో సారి ముచ్చటగా ‘షార్ట్ కట్ రోమియో ’ సినిమాలో బికనీలో కనిపించి హ్యాట్రిక్ రికార్డు ను సొంతం చేసుకుంది ఈసరసమైన చిన్నది.
తాను వరుసగా నచింటిన మూడు సినిమాలో బికినీలతో బాలీవుడ్ బాబులకు నిద్రలేకుండా చేయటమే టాక్ ఆప్ ది బాలీవుడ్ అంటున్నారు. పూజా గుప్తా నటించిన ప్రతి సినిమాలో నటనతో సంబంధం లేకుండా తన లేత అందాలను బాలీవుడ్ ప్రేక్షకులకు కనువిందు చేయటమే పూజా గుప్తా రికార్డు సాదించిందని బాలీవుడ్ బాబులు అంటున్నారు.
అయితే బాలీవుడ్ హీరోయిన్స్ పూజా గుప్తా పై మండిపడుతున్నారు. ఈవిషయం తెలుసుకున్న పూజా గుప్తా కొన్నాళ్లు బికినీకి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుందని బాలీవుడ్ దర్శకులు అంటున్నారు. ఇటీవల ఒక దర్శకుడు పూజా సంప్రదించి , బికినీ సీన్ ఉందని చెప్పటంతో.. అతనికి నో అని చెప్పిందట.
దీంతో ఆమెకు బాలీవుడ్ అవకాశాలు తగ్గు ముఖం పట్టాయని బాలీవుడ్ లో విమర్శలు వినిపిస్తున్నాయి. సహజంగా హీరోయిన్స్ వరుస సినిమాలు విజయం సాధిస్తే .. హ్యట్రిక్ కొడతారు. కానీ పూజా గుప్తా మాత్రం అలా కాదు.. వరుసగా తన నటించిన మూడు సినిమాల్లో బికినీ ధరించి హ్యాట్రిక్ సాధించిందని ..బాలీవుడ్ బాబు జోకులేసుకుంటున్నారు.
-ఆర్ఎస్
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more