కోలీవుడ్ , టాలీవుడ్ తెరపై.. విచ్చలవిడిగా అందాలను ఆరబోసిన కన్నడ తెల్ల బంగారం ..నటి రమ్య. ఎన్ని సినిమాలు చేసిన బిగ్ స్టార్ స్థాయికి ఎదగలేకపోయింది. అయితే రమ్యకు అద్రుష్టం మరోరూపంలో ఆమెను వరించింది.
అప్పటి వరకు సినిమా హీరోయిన్ గా ఉన్న రమ్య సడన్ ప్రజా నాయకురాలై.. ఇక జీవితం మొత్తం ప్రజలకే అంకితం అని మీడియా ముందు ప్రకటనలు చేస్తుంది. అసలే మిసమిసలాడే వయసు, ఆమెలో అందం అబివ్రుద్ది చెందుతున్న సమయంలో ప్రజలకు సేవ చేయటానికి కంకణం కట్టుకుంది. అందుకే రాజకీయాల్లో బిజీ కావడంతో సినిమాలకు పూర్తిగా గుడ్‌బై చెప్పే యోచనలో ఉందట కన్నడ నటి రమ్య.
ఈ అమ్మడు కన్నడంతో పాటు తమిళంలోనూ నటించింది. శింబుతో కలిసి కుత్తి చిత్రంలో నటించింది. అనంతరం సూర్యతో వారనం అయిరం లోనూ, ధనుష్‌తో పొల్లాదవన్ లోనూ నటించింది ఈ ముద్దుగుమ్మ. కన్నడలో బిజీగా ఉంటూనే అప్పటిల్లో తమిళ చిత్రాలకు సమయం కేటాయించలేకపోయింది.
అయితే రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆమె గత కొన్ని నెలల క్రితం కర్ణాటకలో జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఎంపీగా గెలిచింది. ఇదిలా ఉంటే తమ చిత్రాల్లో నటించాలంటూ తమిళ దర్శకులు కొందరు ఇటీవలే రమ్యను సంప్రదించారట. సారీ అండీ! ఓ ఎంపీగా నేను రాజకీయాల్లో బిజీగా ఉన్నా. ప్రజలకు సేవ చేయాల్సి ఉంది. అందుకే కన్నడ చిత్రాలలోనూ నటించడం లేదు.
తమిళంలో నటించేంత సమయం లేదంటూ దర్శకుల ఆఫర్‌ని సున్నితంగా తిరస్కరించిందట. దీన్ని బట్టి చూస్తే రమ్య ఇక సినిమాల నుంచి స్వస్తి చెప్పినట్లేనట్లే అని సినీమ వర్గాలు అంటున్నాయి. అయితే తమిళ దర్శకుడు రమ్య చెప్పిన సమాధానం పై.. గుసగుసలాడుకుంటున్నారు.
ఇప్పుడు కాంగ్రెస్ ఎంపీగా గెలిసింది కాబట్టి, రాజకీయల్లో బిజీగా ఉందని చెబుతుంది. మరో అయిదేళ్ల తరువాత రమ్య రాజకీయ పరిస్థితి ఏమిటి? అప్పుడు తప్పుకుండా మన వద్దకువ వస్తుంది. ఇప్పుడు హీరోయిన్ గా చేయమని అడిగాం, అప్పుడు ఐటమ్ సాంగ్ ఇస్తామని చెబుతామని తమిళ దర్శకులు మాట్లాడుకుంటూ, రమ్య ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.
-ఆర్ఎస్
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more