Meghna patel create sensation to make narendra modi

Meghna Patel, narendra modi, Bollywood Actress Meghna Patel, Shatrughan Sinha, Hema Malini, Navjot Singh Sidhu, bjp, Narendra Modi next Prime Minister.

Meghna Patel create sensation to make Narendra Modi

మోడీకి నగ్న విందర్పించిన బాలీవుడ్ బ్యూటీ?

Posted: 02/10/2014 05:08 PM IST
Meghna patel create sensation to make narendra modi

గుజరాత్ ముఖ్యమంత్రి  నరేంద్ర మోడీ పై  ఎవరికి ఎప్పుడు, ఎలా ప్రేమ(అభిమానం) పుడుతుందో చెప్పటం  చాలా కష్టంగా ఉందని కొన్ని సర్వేలు చెబుతున్నాయి.  ఆడ, మగ అని  తేడా లేకుండా  మోడీ పై మనసు పారేసుకుంటున్న వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుందని  బీజేపి కార్యకర్తలే అంటున్నారు. 

ఇప్పుడు దేశ రాజకీయల్లో ..మోడీ పేరు..బాగా ఫేమస్ అవుతుంది. దానికి కారణం.. మోడీని ప్రధాని మంత్రిగా ప్రకటించటమే అని కొందరు అంటున్నారు. కానీ మరికొందరు.. మోడీ  వలనే.. దేశ రాజకీయాలు బాగుపడతాయని అందుకే మోడీని కోరుకుంటున్నామని చెబుతున్నారు. మోడీ అసలే  పెళ్లికాని ప్రసాద్ అనే విషయం అందరికి తెలుసు. అందుకే మోడీ పై ఆడవారు మోజు పడుతున్నారని  ప్రతిపక్ష నాయకులు అంటున్నారు.  కానీ అసలు విషయం ఇది అని బాలీవుడ్  బ్యూటి మెఘన పటేల్  చెబుతుంది. 

దేశంలో ఉన్న అవినీతిని నిర్మూలన చేయటం  ఒకే ఒక్క మోడీ వల్లే  అవుతుందని  చెబుతుంది.   ఇప్పటికే  బాలీవుడ్ నుండి   శత్రుఘ్న సిన్హా, హేమా మాలిని , నవజ్యోతి సింగ్ సిద్ధూ మరియు స్మృతి ఇరానీ బిజెపిలో ఉన్న విషయంతెలిసిందే.  ఇటీవల సంక్రాంతి సమయంలో  నటుడు  సల్మాన్ ఖాన్  కూడా.. మోడీతో  కలిసి  గాలిపటాలు ఎగురువేసి  తన మద్దతు తెలపటం జరిగింది.  దీంతో మోడికి బాలీవుడ్ లో మద్దతు రోజు  రోజుకు పెరుగుతుంది. అయితే ఆయన కు మద్దతను  విచిత్రమైన సన్నివేశల్లో  తెలుపుతున్నారు.  అలాంటి వారిలో  బాలీవుడ్ నటి  మెఘన పటేల్ ఒకరు. 

బాలీవుడ్ నటి  మేఘన పటెల్ మాత్రం  చాలా డిఫరెంట్ గా ఆలోచించి ,  నటి పూనమ్ పాండేని, రాఖీ సావంత్ లాంటి  వారిని దాటిపోయి, మోడీకి నగ్న విందు చేసినట్లు సమాచారం. అంటే .. మోడీ  ఫోటోతో  తన నగ్న రహస్యాలను కప్పేసుకుంది.  మరో అడుగు ముందుకు వేసి లోటస్ పుష్పలతో.. బీజెపి లోగోను తన నగ్న శరీరం పై  చూపిస్తూ  హాట్ హాట్ ఫోటోలకు ఫోజులు ఇవ్వటం చూస్తే.. ఎలాంటి వారికైన  ఆ కోరికలు  కలగటంలో ఆశ్చర్యంలేదని .. రసికప్రియులు అంటున్నారు.  


Simple Picture Slideshow:
Could not find folder /home/teluguwi/public_html/images/slideshows/Meghnapatel

మోడీకి మద్దతుగా తన శరీరాన్ని పూలతో నింపి ఫొటో షూట్‌కు దిగి అందాలను ప్రదర్శించిన బాలివుడ్ నటి మేఘనా పటేల్ తన వంతుగా నరేంద్రమోడీని ప్రశంసలతో ముంచెత్తారు. నరేంద్రమోడీ ఇప్పుడు వార్తల్లోని వ్యక్తి. లక్షలాది ప్రజల హృదయాల్లో నిలిచిన పరాక్రమశీలి అంటూ ఆమె మోడీపై తన అభిమానాన్ని చాటుకున్నారు.

వీక్షకుల ఒళ్లు వేడెక్కించే  భంగిమలో, పూలశయ్యపై పడుకుని సోయగాలు ఒలికిస్తున్న మేఘన తన పుష్ప దేహంతో మిరిమిట్లు గొలిపించారు. నిజంగానే ఆమె పద్మాన్ని తలపిస్తూ మత్తెక్కించారు. అన్నట్లు కమలం బీజేపీ గుర్తు కావడం కాకతాళీయమే.

నరేంద్ర మోడీ భారతదేశాన్ని అవినీతినుంచి, ద్రవ్యోల్బణం నుంచి విముక్తి చేయడానికి కంకణం కట్టుకున్నారు. సుసంపన్నమైన, శక్తివంతమైన భారత్ నిర్మాణానికి నడుం కట్టారు. స్వతంత్ర భారత దేశంలో మోడీ లాగ ఏ రాజకీయనాయకుడు అంత అవిశ్రాంతంగా పనిచేసింది లేదని మేఘన కొనియాడారు. 'భారత రాజకీయ రంగంలో నరేంద్ర మోడీ గొప్ప ప్రాధాన్యత కలిగిన వ్యక్తి. 

తన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో, సంపద్వంత రాష్ట్రంగా గుజరాత్‌ను మల్చడంలో ఆయన గొప్ప కృషి చేశారు. 21వ శతాబ్దంలో భారత్‌ను ఉన్నతంగా తీర్చిదిద్దడానికి ప్రజలు ఆయనకు తప్పనిసరిగా తమ ఓటు వేస్తారు' అని మేఘనా ఆశాభావం వ్యక్తం చేశారు. 

అయినా అభిమానం ఉండాలే కానీ.. ఇలా ఉండకూదని  బీజేపిలోని  సీనియర్ (వయసు మల్లిన) నాయకులు అంటున్నారు.  నటి మేఘన పటేల్ దెబ్బ నుండి  నరేంద్ర మోడీ  ఎలా తట్టుకుంటాడోనని, ఈమె భంగిమలు చూసిన  పార్టీ కార్యకర్తలు  గుసగుసలాడుకుంటున్నారు.  

అయినా అభిమానం ఉండాలే కానీ.. ఇలా ఉండకూదని  బీజేపిలోని  సీనియర్ (వయసు మల్లిన) నాయకులు అంటున్నారు.  నటి మేఘన పటేల్ దెబ్బ నుండి  నరేంద్ర మోడీ  ఎలా తట్టుకుంటాడోనని, ఈమె భంగిమలు చూసిన  పార్టీ కార్యకర్తలు  గుసగుసలాడుకుంటున్నారు.  

-ఆర్ఎస్

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more