సింగర్ సునీత.. సుతిమెత్తగా.. కమ్మని స్వరం వినిపించగల ..మల్లె తీగ. పుట్టింది గుంటూరు మిర్చి ప్లేస్ అయిన.. చూస్తే బెంగుళూర్ మిర్చి మాదిరి ముచ్చటగా ఉంటుంది. సునీతలో.. అన్నీ ప్లాస్ పాయింట్సే కనిపిస్తాయని.. ఆమె అభిమానులు అంటున్నారు.
సునీత.. అందానికి అందం.. పాటకు.. పాట అంతేకాదు.. డాబ్బింగ్ చెప్పటంతో అభిమానుల మనసును దోసుకుంది. ఇలాంటి అభిమానుల్లో.. ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ కూడా ఉన్నంటే ఇక సునీత గురించి మీరే ఆలోచించుకోండి. వర్మ అంటే.. మర్మంతేలియకుండానే సినిమాలు తీసి. జనాలను భయపెట్టడమే.. వర్మ అలవాటు. వర్మ చాలా ముక్కు సూటి మనిషి అని సినీజనాలు అంటారు. ఆయనకు కావాల్సింది .. అడిగి మరీ తీసుకొని అనుభవించే రకం అని సినీ ప్రపంచలో ప్రతి ఒక్కరికి తెలుసునని.. సినీజనాలు చెబుతుంటారు.
వర్మ నచ్చితే చాలు.. నడిరాత్రైన.. నడించాల్సిందేనని ఆయన అనుభవం పంచుకున్న హీరోయిన్లు అప్పడప్పడు తమ గోడు వెల్లబోసుకోవటం జరిగినట్లు..ఫిలింనగర్ సమాచారం. అయితే వర్మ ..అమ్మాయిలతో.. కేవలం రొమాన్స్ కోరుకుంటాడనే విషయం ఆయనే మీడియాలో చెప్పిన విషయం తెలిసిందే. ఇద్దరు, ముగ్గురమ్మాయిలు.. వర్మను పెళ్లి చేసుకోవటాని ముందుకు వచ్చి.. పెళ్లి ప్రపోజల్స్ చేయటంతో వర్మ దిమ్మతిరిగే సమాదానం చెప్పినట్లు ఫిలింనగర్ వర్గాలు అంటున్నాయి. అందుకే హీరోయిన్లు .. వర్మకు ఒక అడుగు దూరంలో ఉంటారనే టాక్ సినీప్రపంచలో ఉందని ఆయన అభిమానులు అప్పుడప్పుడు ఆవేశంగా .. బయట చెబుతుంటారు.
అయితే సింగర్ సునీతను కూడా ..వర్మ ఒకే ఒకసారి అడిగాడట.. వర్మకంటే మరో దర్శకుడు ఎస్వీ క్రిష్టారెడ్డిగారు కూడా సునీతను ఒకే ఒకసారి అడిగినట్లు ఆమె ఒక ఇంటర్వ్వూలో చెప్పటం జరిగింది. అంటే... ఈ ఇద్దరు దర్శకులు అడిగింది మాత్రం .. రొమాన్స్ కోసం కాదులేండి.. ? అంటే వారు తీసే సినిమాల్లో సునీత నటిస్తావా? అని అడిగారట.
కానీ సునీత మాత్రం వారికి నో చెప్పి .. ఇప్పుడు శేఖర కమ్ములకు అవకాశం ఇవ్వటం పై సినీజనాలు ఆశ్చర్యపోతున్నారట. సింగర్ సునీత మొదటి సారిగా శేకర్ కమ్ముల దర్శకత్వలో ‘అనామిక’ అనే సినిమాలో మేకప్ వేసుకుంటున్నారు. దీంతో సునీత అభిమానులు ఆనందంతో ఊగిపోతున్నట్లు టాలీవుడ్ సమాచారం. తమ అభిమాన సింగర్ త్వరలో వెండితెరపై కనిపిస్తుందనే.. ఉత్సాహం సునీత అభిమానుల్లో కనిపిస్తుందని ఫిలింనగర్ ప్రజలు అంటున్నారు.
-ఆర్ఎస్
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more