Swetha basu says my body is not like that

Swetha Basu prasad, Sex Scandal, TV Channel sting operation, Swetha Basu caught in sex racket, Swetha Basu Prasad statement, swetha basu reacts on sex scandal

Swetha Basu response stating that it was not her in the visuals and also that her body is not like that.

ఆ వీడియోలో ఉన్న సైజులు నావి కావు

Posted: 01/31/2014 01:21 PM IST
Swetha basu says my body is not like that

గత కొంత కాలం క్రితం టాలీవుడ్ హీరోయిన్ శ్వేతాబసు ప్రసాద్ హైదరాబాద్ లో ఓ హోటల్లో వ్యభిచారం చేస్తుండంగా ఓ టీవీ ఛానల్ నిర్వహించిన స్ట్రింగ్ ఆపరేషన్ లో దొరికి పోవడమే కాకుండా, ఈమె వ్యభిచార బ్రోకర్ గా కూడా వ్యవహరిస్తూ... తమ దగ్గరికి వచ్చే విటుల వద్ద రోజుకు మూడు లక్షల చొప్పున, రాజకీయ నాయకుల వద్ద గంటకు 6 లక్షల చొప్పున వసూలు చేస్తుందని ఓ ఛానల్ ప్రసారం చేసిన విషయం తెలిసిందే.

అంతే కాకుండా తనతో పాటు కొంత మంది జూనియర్ ఆర్టిస్టులు, హీరోయిన్లు కూడా ఉన్నట్లు తెలిపిందని చెప్పడంతో టాలీవుడ్ ఒక్కసారి ఉలిక్కి పడింది.    ఆ తరువాత శ్వేతాబసు ప్రసాద్ నుండి ఎలాంటి ఖండన గానీ, రిప్లే గానీ లేకపోయే సరికి ఈమె నిజంగానే దొరికిపోయిందేమోనని అనుకున్నారు సినీ జనాలు. కానీ ఇన్నాళ్ళకు తాపీగా స్పందించిన ఈ అమ్మడు... ఆ వీడియోలో ఉన్నది తాను కాదని, వేరే ఎవరో మహిళను చూపిస్తూ ఆ ఛానెల్ అలా ప్రసారం చేసిందని, ఆ వీడియోలో ఉన్న బాడీ సైజులు నావి కావని చెప్పుకొచ్చింది.

అయినా వ్యవభిచారం చేయాల్సిన ఖర్మ తనకు పట్టలేదని.. డబ్బుల కోసం అలాంటి పనులు చేయనని సమర్థించుకునే ప్రయత్నం చేసింది. కానీ సినీ జనాలు మాత్రం నమ్మడం లేదు. ప్రత్యేకంగా పేరుతో సహా ఆ ఛానల్ ప్రచారం చేసినప్పుడు మాట్లాడకుండా ఇన్నాళ్ళకు స్పందిస్తే ఎవరు నమ్ముతారు చెప్పండి. బహుషా పబ్లిసిటీ కోసమే ఇదంతా చేసిందా ?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more