Sunny leone underwear missing in shooting

Sunny Leone underwear missing, Ekta Kapoor, Balaji Films, Ragini MMS 2 shooting, Bollywood flick, lingerie gone missing

Sunny Leone underwear missing in shooting. lingerie has been using a gray pair for a scene. However, when the crew realised that the lingerie had gone missing.

సన్నీలియోన్ అండర్ వేర్ మిస్సింగ్

Posted: 01/29/2014 11:49 AM IST
Sunny leone underwear missing in shooting

ఎవరి పిచ్చి వారికి ఆనందం అయితే... సినిమా వాళ్ల పబ్లిసిటీ ఆనందం సినిమా వాళ్లది. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీ వారు ఏ చిన్న వార్తనైనా పబ్లిసిటీ కోసం బూతద్దంలో పెట్టి చూపిస్తారు. అది మంచి వార్త కానీయండి... నలుగురు నవ్వుకునే చీప్ వార్త కానీయండి. ఇప్పుడు ఇలాంటి వార్తే ఒక్కటి హాట్ టాపిక్ అయ్యింది.

పోర్న్ స్టార్ కమ్ బాలీవుడ్ హీరోయిన్ అయిన సన్నీ లియాన్ ప్రస్తుతం ‘రాగిణి ఎంఎంఎస్ ’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగులో ఈమె వేసుకున్న అండర్ వేర్ ఎవరో దొంగిలించారట. అసలే పోర్న్ స్టార్ కదా... కంఫర్ట్ కోసం చాలా చాలా ఖరీదైన బ్రాండ్ గల విక్టోరియా సీక్రెట్‌ అండర్‌ వేర్స్‌ వాడుతుందట. వీటి ధర ఒక్కోటి దాదాపు యాభై వేలకు పైనే ఉంటుందట.

అంత ఖరీదు గల అండర్ వేర్ మిస్సవ్వడంతో సన్నీలియోన్ కి మూడ్ అవ్వడమే కాకుండా, చాలా బాధ అనిపించందట. దీంతో ప్రొడక్షన్ డిపార్ట్ మెంట్ వెంటనే ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ ఇచ్చి మళ్ళీ అలాంటి అండర్ వేర్  తెప్పిస్తున్నారట. గతంలో ఇదే ప్రొడక్షన్‌ లో వచ్చిన క్యా కూల్‌ హై హమ్‌ చిత్రం షూటింగ్‌ సమయంలో సారా జేన్‌ డియాజ్‌ అండర్‌వేర్‌ కూడా ఎవరో కొట్టేశారట.

ఈ రెండు సంఘటనల తరువాత ఆ నిర్మాణ సంస్థలో ఎవరో అండర్‌వేర్‌ దొంగ ఉన్నాడని, ఇంత ఖరీదైన అండర్ వేర్స్ కొట్టేసేదెవరో కనిపెట్టకపోతే మున్ముందు మరింత నష్టం చవిచూడాల్సి చిత్ర యూనిట్ ఆ దొంగను కనిపెట్టేందుకు ఓ కన్నేసి ఉంచారట. అయినా విడ్డూరం కాకపోతే... అండర్స్ వేర్స్ కొట్టేడం ఏంటి....

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more