టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్, స్టిల్ బ్యాచిలర్ అయిన దేవీ శ్రీ ప్రసాద్ ఒక సంగీత కళా కారుడే కాకుండా సింగర్ కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. తాను మ్యూజిక్ కంపోజ్ చేసే సినిమాల్లో ఒక్కపాటైనా పాడి ప్రేక్షకుల్ని అలరించే దేవీ శ్రీ టాలెంట్ కి మాస్, క్లాస్ ఆడియెన్స్ తో అమ్మాయిలు కూడా ఫిదా అయిపోతారు.
ఇప్పటికే హీరోయిన్ ఛార్మీతో ప్రేమాయణం నడిపి వార్తల్లో నిలిచిన ఈయన అమ్మాయిల్ని లైన్లో పెట్టడటంలో దిట్ట. అందమైన ముద్దు గుమ్మలతో చాటు మాటు వ్యవహారాలు నడిపుతాడనే పేరున్న దేవీ శ్రీ ఒకేసారి నలుగురు అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తున్న ఓ ఫోటోను సోషన్ నెట్ వర్కింగ్ సైట్లో దర్శనం ఇస్తున్న ఈ ఫోటో ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది.
ఈ ఫోటోలో శ్రేయ ఘోషల్, తమన్నా, ఆండ్రియా, వేదిక ఉన్నారు. ఈ ఫోటోను చూసిన సినీ జనాలు హీరోయిన్స్, సింగర్స్ తో ఎంత డీప్ రిలేషన్ షిప్ మెయింటేన్ చేస్తాడో దీనిని బట్టి అర్థం అవుతుందని అనుకుంటున్నారు. ఎప్పుడూ సంగీతం తోనే టైంపాస్ చేస్తానని పైకి కలరింగ్ ఇచ్చే దేవీ శ్రీ ఇలా అమ్మాయిలతో కూడా బాగానే ఎంజాయ్ చేస్తాడన్న మాట.
ప్రస్తుతం ఫాంలో ఉన్న దేవీ శ్రీ అవకాశం ఉన్నప్పుడే అమ్మాయిలతో ఎంజాయ్ చేసేస్తున్నాడని సినీ జనాలు జోకులు వేసుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more