తెల్లపిల్ల తాప్సీకి రీల్ లైఫ్ లో ఎందరు మొగుళ్ళు వచ్చినా, రియల్ లైఫ్ లో మాత్రం ఓ మొగుడు దొరికాడు. ‘రంకు మొగుడు, పెంకి మొగుడు...అట్లాంటి మొగుడు..ఇంట్లాంటి మొగుడు ’ అని పాట పాడుతున్న ఈ అమ్మడు అలాంటి ఇలాంటి వాన్ని కాదు ఏకంగా డెన్మార్క్ మొగుడ్ని పట్టింది. డెన్మార్క్ బ్యాడ్మింటన్ ఆటగాడు అయిన మథియాస్ బో తో గత కొంత కాలంగా ప్రేమ వ్యవహారం నడుపుతున్న ఈ అమ్మడికి గత ఏడాది (ఐపీఎల్) ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ సందర్భంగా వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది.
హైదరాబాద్ హాట్ షాట్స్ జట్టుకు బ్రాండ్ అంబాసిడర్ గా చేసిన తాప్సీ లీగ్ మ్యాచ్ లకు హాజరవుతూ మెల్లిగా పరిచయం పెంచుకొని , ట్విట్టర్ లో ప్రేమ సందేశాలు పంపుకుంటున్నారు. ఇటీవల తాప్సీ చండీగఢ్ లో ‘రన్నింగ్ షాదీ డాట్ కామ్ ’ సినిమా షూటింగులో ఉండగా బో భారత్ కి తాప్సీతో చెట్టాపట్టాల్ వేసుకొని తిరిగాడు. దీనికి సంబంధించిన ఫోటోనే పైన కనిపిస్తున్నది. ఈ ఫోటో ఏంటమ్మా అని అడిగితే మా ఇద్దరి మధ్య ఉన్నది కేవలం ఫ్రెండ్ ఫిప్ మాత్రమే అని, నా పర్సనల్ లైఫ్ విషయాలు మీకెందుకని ఎదురు ప్రశ్న వేస్తుంది. అయినా విదేశీయుడితో ఈ చాటు మాటు వ్యవహాలు ఎన్ని రోజులు సాగిస్తుందో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more