Siddharth and samantha spotted at hotel

Siddharth and Samantha, Samantha booked in hotel, samantha no for Lip Lock,Samantha and Nagachaitanya Lip Lock in Autonagar Surya movie,Samantha and Siddharth

samantha and siddartha spoted at a hotel near peddama temple hyderabad in jublihills saturday night.

ఆ రాత్రి ఈ ఇద్దరు హోటల్లో..

Posted: 01/21/2014 05:43 PM IST
Siddharth and samantha spotted at hotel

టాలీవుడ్ టాప్ హీరోయిన్ రేసులో దూసుకుపోతున్న సమంతా మిడిల్ ఏజ్ హీరో సిద్దార్థతో గత కొంత కాలంగా ప్రేమాయణం నడుపుతున్న విషయం తెలిసిందే. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ ఉందని చాలా రోజుల నుండే ప్రచారంలో ఉన్నా, ఇన్ని రోజులు కేవలం ఫ్రెండ్స్ అని చెప్పుకొని తిరుగుతున్నారు. ప్రేమికులుగా ఉంటూ జనాల్ని నమ్మించాలని చూస్తున్న వీరు గత రెండు రోజుల క్రితం రాత్రి హైదరాబాద్ లో రోడ్ల పై చెట్టాపట్టాల్ వేసుకొని తిరగడమే కాకుండా ఓ హోటల్లో ఫుల్ ఎంజాయ్ చేస్తూ దొరికిపోయారట.

సిద్దార్థకు చాలా దగ్గరి నిర్మాత ఒకరు డిన్నర్ కి పిలిస్తే ఆలూ మొగలు వచ్చినట్లు ఇద్దరు ఎగేసుకొని వచ్చి అక్కడ అందరు చూస్తుండగానే కుళ్లు జోకులు వేసుకుంటూ, ఒకరి మీద ఒకరు పడి తెగ నవ్వుకుంటూ సందడి చేశారట. అక్కడున్న వారు వీరిద్దరి ఓవర్ నెస్ ని చూసి ఎంత ప్రేమికులు  అయినా అంతలా ఓవర్ చేయాలా ? అని వారికి వడ్డించే సర్వర్స్ నుండి మేనేజర్ వరకు చెవులు కొరుకున్నారట.

ఈ తరువాత రోజు జరిగిన ‘ఆటోనగర్ సూర్య ’ ఫంక్షన్ లో సమంతా కాస్తంత దూరం దూరంగానే ఉందట. అదీ కాకుండా ఈ సినిమాలో యాంకర్ ముద్దు సీన్ ఏదైనా ఉందా ? అడిగితే కళ్ళెర్ర జేసుకొని నా బాయ్ ఫ్రెండ్ అరద రసాలు తప్ప వేరే వారికి మూతి ముద్దులు ఇవ్వనన్నట్లు ఫేస్ పెట్టడంతో సిద్దూకి సమంతా పూర్తిగా బెండ్ అయిందని సినీ జనం అనుకుంటున్నారు. కేవలం ఫ్రెండ్స్ అని చెప్పుకుంటూ ఇలా చాటు మాటుగా ఎంజాయ్ చేస్తూ పోతూ, పెళ్లిని ఎన్ని రోజులు వాయిదా వేస్తారో చూడాలంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more