K balachander as vilan

k balachander as villain soon, Legendary filmmaker K. Balachander, Kamal Hassan Signs K Balachander For Uthama Villain

Kamal Hassan Signs K Balachander For Uthama Villain

విలన్ గా బాలచందర్

Posted: 01/20/2014 05:13 PM IST
K balachander as vilan

(Image source from: విలన్ గా బాలచందర్)

ప్రముఖ దర్శకుడు బాలచందర్ విలన్ గెటప్ లో కనిపించబోతున్నారు. ఇంత మంచి సినిమాలు నిర్మించిన బాలచందర్ విలన్ గా నటించడానికి ఒక కారణముంది. ఎన్నో అద్భుత చిత్రారాజాలను రూపొందించిన బాలచందర్ తన శిష్యుడి కోరిక మేరకు చాలా కాలం తరువాత ముఖానికి రంగేసుకున్నారు. ఉత్తమ విలన్ సినిమాలో నటిస్తున్న ఈయనకు కమల్ హాసన్ అతి ప్రియమైన శిష్యుడు. ఈ సినిమాలో మరో విశేషం కూడా ఉంది. ప్రముఖ హీరో రమేష్ అరవింద్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

 

వినూత్నంగా రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే తమిళనాట అనేక అంచనాలున్నాయి. ప్రసిద్ద దర్శకుడు బాలచందర్, కమల్ హాసన్ కలసి నటిస్తుండడం, దీనికి మరో హీరో దర్శకత్వ బాధ్యతలు నిర్వహిస్తుండడం విశేషం. అలాగే ఈ సినామా కోసం బాలచందర్ పొడవుగా గెడ్డం పెంచబోతున్నారని తెలుస్తోంది. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ సినిమాపై మరి అంచనాలుండడం సహజమే కదా. కాగా ఈ సినిమా తెలుగులోకి అనువాదమై మనల్ని కూడా రంజింపజేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more