Nenokkadine vs yavadu

yavadu box office collections, nenokkadine box office collections nenokkadine report, suspense thriller, yavadu action movie nenokkadine likes class audiences, yavadu mass action cinema, Yevadu movie first day collections, One movie first day collections, first day collections in AP

Ram Charan Yevadu has taken a fantastic opening at the Andhra Pradesh box office.

ఎవడుతో వెనక్కి తగ్గిన నేనొక్కడినే

Posted: 01/13/2014 03:31 PM IST
Nenokkadine vs yavadu

వన్ నెనొక్కడినే అంటూ వచ్చిన మహేష్ బాబు ఎవడు గా వచ్చిన రామ్ చరణ్ తో పోటీ పడలేకపోతున్నాడు.. వన్ విడుదలైన రోజున 8.40 కోట్ల షేర్ ను ఆంధ్ర ప్రదేశ్ లో సొంత చేసుకోగా, అది నెగిటివ్ టాక్ కారణంగా  రెండవ రోజుకు  కలెక్షన్లు కాస్త నెమ్మదించాయి. ఎ సెంటర్ల లో  మాత్రం సినమా నిలకడగా ఆడుతోంది. అయితే  12న విడుదలైన రామ్ చరణ్ సినిమా  ఎవడు విడుదలైన మొదటి రోజునే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని ముందుకు  దూసుకొళ్తోందని   విశ్లేషకులు అంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో వన్ విడుదలైనా ఎ క్లాస్ థియేటర్ ఆడియన్స్  ను మాత్రమే  ఆకట్టుకుంటోంది.. దీనికి కారణం ఈ సినిమా సైకలాజికల్ ధ్రిల్లర్ కావడమేనని తెలుస్తోంది.

అయితే నెనొక్కడినే లో మహేష్ నటనకు ప్రేక్షకుల నుండి అమిత మైన ప్రసంశలు అందుతున్నాయి. ఈ చిత్రంలో మహేష్ బాబు రాక్ స్టార్ గా కనిపిస్తూ  సైకలాజికల్ సమస్యను ఎదుర్కొంటుంటాడు. దీనిని  ప్రేక్షకులు అంతగా  రిసీవ్ చేసుకోలేక పోతున్నారనే వాదన ఉంది.  ఇక ఎవడు విషయానికి  వస్తే  విడుదలైన తొలిరోజునే  15 కోట్ల  రూపాయల  కలెక్షన్లను సొంతం చేసుకుంటందని అంచనాలు న్నా 8 కోట్లను మాత్రమే దక్కించుకోగలిగింది.

  అయినా  సినిమాలోని మాస్ మసాలా సీన్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తాయనే అంచనాలున్నాయి. . పైగా ఈ సినిమాలో అల్లు అర్జున్ , కాజల్ అగర్వాల్ లు తళుక్కున మెరవడం  ప్లస్ పాయింట్ గా నిలవనుంది.. కాగా గతంలో సంక్రాంతి కానుకగా వచ్చిన మహేష్ బాబు సినిమాలు  సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, బిజినెస్ మాన్, ఒక్కడు బాక్సాఫీసు  వద్ద బ్రహ్మాండ మైన విజయాన్ని నమోదు చేసుకున్నాయి.

ఇక రామ్ చరణ్ విషయానికి వస్తే గత సంక్రాంతికి  విడుదలైన నాయక్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా నిలిచింది. గత ఏడాది తమ సినిమాలతో పోటీపడిన వీవిద్దరూ మరో మారు ఈ సంక్రాంతికి పోటీలో దిగారు. వన్  నేనొక్కడినే సస్పెన్స్ ధ్రల్లర్ కాగా, ఎవడు యాక్షన్ థ్రిల్లర్. అయితే ఎవడులో  హిట్ అయ్యేందుకు  అనేక కమర్షియల్  ఎలిమెంట్స్  ఉన్నాయని  సినీ జనం అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more