Actress anushka sharma home not alone

Virat Kohli,New Zealand,Indian cricket vice captain,Bollywood,Anushka Sharma,

Young cricketer who till he left for New Zealand with the Indian team early on Sunday, not only painted the town red with Anushka but had also parked himself on the 20th floor of Badrinath Towers where the actress recently bought three flats.

న్యూజిలాండ్ టూర్ ముందు రోజు రాత్రి కూడా

Posted: 01/13/2014 01:28 PM IST
Actress anushka sharma home not alone

ఇండియన్ యంగ్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అనుష్క శర్మతో బంధాన్ని తెంచుకోలేక పోతున్నాడు. గత కొంత కాలంగా వీరిద్దరి మధ్య ఘాటు ఎఫైర్ నడుస్తున్నట్లు వార్తలు రావడమే కాకుండా, ఇటీవల సౌతాఫ్రికా టూర్ ముగిసిన తరువాత నేరుగా అనుష్క ఇంటికి వచ్చి డిసెంబర్ 31 వేడుకల్ని ఇద్దరు ఏకాంతంగా ఎంజాయ్ చేసి వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. ఇక తాజాగా భారత జట్టు న్యూజిలాండ్ టూర్ కి ప్రయాణం అయ్యింది.

ఆ టూర్ నుండి తిరిగి వచ్చే సరికి చాలా రోజులు గ్యాప్ వస్తుందనుకున్నాడో లేక తన ప్రేయసితో సరదగా గడపాలనుకున్నాడో కానీ, శనివారం రాత్రి అనుష్క శర్మ ఉండే ఫ్లాట్ కి వచ్చి రాత్రంతా ఆమె ఇంటోనే గడిపి తెల్లవారి నేరుగా ఎయిర్ పోర్టుకు వెళ్లాడని అక్కడి అపార్టుమెంటు వాసులు అనుకుంటున్నారు. ఈ వార్తలకు మరింత బలం మరింత ఊపునిచ్చే విధంగా ఆ అపార్ట్ మెంటు వాచ్ మెన్ కూడా... విరాట్ గత ఐదు రోజులుగా అనుష్కశర్మ ఇంటికి వస్తున్నాడు. మధ్యాహ్నం 2 గంటలకు వచ్చి రాత్రి 8.30 వరకూ ఉంటున్నట్ల తెలపడంతో విరాట్ అనుష్క శర్మల బంధం విడదీయరానంత లోతుకు వెళ్లిందని అనుకుంటున్నారు.

గతంలో ఒక షాంపూ ప్రకటనలో కనిపించినప్పటి నుండి సాగుతున్న వీరి వ్యవహారం ఇంకెంత దూరం వెళుతుందో చూడాలంటున్నారు. దీనిపై విరాట్ స్పందిస్తూ తాను సౌత్ ఆఫ్రికా టూర్ అనంతరం తన లగేజ్ ను ఇక్కడ ఉంచాను కాబట్టి తీసుకు వెళ్ళడానికి వచ్చానని, అంతకు మించి మా మధ్య ఎటువంటి సంబంధం లేదని మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ మాత్రమే అని చెప్పుకొచ్చాడు. ‘చల్లకొచ్చి ముంత దాయడం ’ అంటే ఇదేనేమో..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more