Girls boys having sex in bigg boss show

Tanishaa, Sofia Hayat, Kamaal R Khan, Gauahar Khan, Armaan Kohli,Sofia Hayat,Bigg Boss-7,bigboss,bigboss reality show,bollywood,reality show,bigboss bath rooms

Monday night episode of Colors reality show Bigg Boss-7 created quite a furore and for more reasons than one.

బాతురూంలో బూతుపనులు చేస్తూ

Posted: 12/19/2013 07:04 PM IST
Girls boys having sex in bigg boss show

బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ యాంకరింగ్ చేస్తూ.. కలర్స్ టీవీ ఛానెల్‌లో ప్రసారం ‘బిగ్‌బాస్-7 ’ షోకి గత షోల కంటే ఈ షోకి విపరీతమైన క్రేజ్ వచ్చిన విషయం తెలిసిందే. కారణం బిగ్ బాస్ హౌజ్  శృంగారం జరగడమే అని ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తున్న వీడియోలను బట్టి తెలుస్తుంది.

ఈ షోలో పాల్గొన్న నటుడు అర్మాన్ కోహ్లి, బిగ్‌బాస్ హౌస్‌లో నటి తనీషా ముఖర్జీ మధ్య జరిగిన బాత్ రూమ్ శృంగారం వీడియోలు నెట్లో హల్ చల్ చేస్తుండటంతో షోపై ప్రముఖ బాలీవుడ్ నటుడు, రచయిత కమల్.ఆర్.ఖాన్ తన ట్విట్టర్ ద్వారా ఘాటైన కామెంట్స్ చేశాడు. అంతకముందు బిగ్ బాస్ షోలో పాల్గొన్న ఈయన ప్రస్తుతం ఈ షో పచ్చి బూతుగా మారిందని, బాయ్ అండ్ గర్ల్స్ వాష్ రూమ్‌లో సెక్స్‌ కోరికలు తీర్చుకుంటున్నారని. ఇలాంటి సిగ్గులేని పనులు చేస్తుంటడంపై తాను అసంతృప్తి వ్యక్తం చేస్తున్నానని, హౌజులో అయితే 85 కెమెరాలు ఉన్నాయి.

వాష్ రూంకు వెళ్తున్నారు. అక్కడ స్పీకర్లు ఉన్నాయన్న సంగతి మర్చిపోయినట్టున్నారు. వాళ్ళ మూలుగులు బయటకు వినపడుతూనే ఉన్నాయి ’’ ఇవన్నీచూస్తూ వాళ్ళ పేరెంట్స్ ఇంకా ఎందుకు సూసైడ్ చేసుకోవట్లేదో నాకు అర్ధం కావట్లేదు అని చేసిన ట్వీట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. వీరిద్దరి సంభాషణల బట్టి ఇద్దరూ కోరికలను అణచుకోలేక పోతున్నారని, ఒకరితో ఒకరు సెక్స్ కోసం తహతహలాడుతున్నట్లు ఈ వీడియోలో స్పష్టం అవుతోంది. అయితే గతంలో వీరిద్దరూ కలిసి నగ్నంగా కెమెరాకు దొరికిపోవడం సంచలనం సృష్టించింది.

హౌస్‌లోకి వెళ్లినప్పట్నించీ సన్నిహితంగా మెలగుతూ వస్తున్న ఆ ఇద్దరూ నగ్నంగా, సన్నిహితంగా కనిపించి, కెమెరాకు దొరికిపోవడంతో ఈయన వ్యాఖ్యలకు మరింత బలం చేకూరినట్లయింది. ఈయన వ్యాఖ్యలతో ఈ షో పై విమర్శలు మొదలయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న వారు ‘బిగ్ బాస్ హౌజ్ ’ కాదని, బూతు బంగ్గాలని వర్ణిస్తున్నారు. దీని పై షో నిర్వహకులు ఎలా స్పందిస్తారో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more