అసలే సినిమా అవకాశాలు లేక హీరోయిన్స్ అల్లాడిపోతుంటే.. ఈ చిన్నది మాత్రం తను నటించిన రెండు సినిమాలు విజయం సాధించాయి కాబట్టి, నేను అడిగినంత ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తుంది. అయితే ఈ చిన్నది తన అదృష్టాన్ని అన్నీ చోట్ల పరీక్షించుకుంది. కానీ చివరకు కోలీవుడ్ లో సెటిలైంది. ఇంతకీ ఈ చిన్నది ఎవరు అనుకుంటున్నారా.? ఆమె ప్రియా ఆనంద్. చిన్న చిన్న సినిమాల్లో హీరోయిన్ నటిస్తూ బిజీగా ఉంది. అయితే తమిళంలో ఈ చిన్నదానికి రెండు హిట్లు వచ్చాయి.
ఈ సినిమా విజయాలకి ప్రియా ఆనందం ఎంత మాత్రం కారణం కాకపోయినా, కానీ ఇప్పుడు హిట్ హీరోయిన్ ని అంటూ ప్రియా గొప్పలు చెప్పుకుంటు తిరుగుతుంది. వేడి ఉన్నప్పుడు ఛాయ్, అందం ఉన్నప్పుడు అమ్మాయికే ప్రముఖ్యత ఉంటుంది. అదే బాటలో ఇప్పుడు ప్రియా ఆనంద్ తన అందాన్ని త్వరగా క్యాష్ చేసుకొనే పనిలో పడింది. తనతో సినిమా చెయ్యలంటే అరకోటి కంటే అఠణా తక్కవైన నటించనని అంటుంది. అయితే నిర్మాతలు మాత్రం ఈ అమ్మడు పొగరు పై కామెంట్స్ చేస్తున్నారు. కేవలం రెండు సార్లు కే ఇలా ఊగిపోతే.. ముందు ముందు .. ఏమీ ఉండవని అంటున్నారు.
అంతేకాకుండా ఈ పొగరబోతు హీరోయిన్ కి అరకోటి ఇచ్చుకోవడం కంటే కొత్త హీరోయిన్ కి ఒక ఛాన్స్ ఇస్తే మేలని, నిర్మాతలు కొత్త హీరోయిన్లని వెతుక్కుంటున్నారు. అవకాశలు వెంటబడినప్పుడు .. ఎన్ని వేషాలు వేసిన పట్టించుకోరు. ఇప్పుడే ఎదుగుతున్న ప్రియా కు డిమాండ్స్ పై మండిపడేవారు ఎక్కువు మంది కనిపిస్తున్నారు. ప్రియా ఆనంద్ కొంచెం తగ్గించుకో.. లేకపోతే.. నీ సినీ జీవితం.. ముగుస్తుందని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అయితే చివరకు ప్రియా ఆనంద్ ఏం చేస్తుందో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more