ఎక్కడ చూసిన ఇవే విషయాలు. నిన్న ఒక అమ్మాయి నటికావాలని సినిమా ఇండస్ట్రీకి వస్తే.. ఒక దర్శకుడు గర్బవతిని చేసాడనే వార్తలు విపిస్తున్నాయి. అదీ కూడా సినిమా పేరుతోనే లవ్ గేమ్ ఆడి, చివరకు ఆ అమ్మాయి జీవితాన్ని దర్శకుడు నాశనం చేశాడు. అదే మల్లువుడ్ ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్త హీరోయిన్ కమిత్ర. ఆమె బెంగుళూర్ లో మెడల్ గానూ, ఫ్యాషన్ డిజైనర్ గాను పనిచేసింది. అయితే సినిమాల మీద ఆసక్తితో మల్లువుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఒక సినిమాలో ఆఫర్ రావటంతో ఆనందంగా నటించటానికి సిద్దమైంది. ప్రతిరోజు షూటింగ్ స్పాడ్ లోకి వెళ్లటం, అక్కడ అంతా కొత్త కొత్తగా ఉండటంతో.. షూటింగ్ లో పనిచేస్తున్న అందరితో చనువుగా ఉంటుంది.
ఇండస్ట్రీలో కొంచెం పేరు రావాలంటే.. ఇండస్ట్రీలోని పెద్ద వారితో కొంచెం చనువుగా ఉన్నట్లు సమాచారం. తన మొదటి మూవీ, కొత్త హీరోయిన్, అందులోను ఓరియెంటెడ్ సినిమా కావడంతో కొంచెం సినిమా లోని మెళుకువులను నేర్చుకోవటానికి ఆ చిత్ర నిర్మాతతో అతి చనువుతనం చూపించింది. అసలే కొత్త హీరోయిన్ కావటంతో.. షూటింగ్ సిబ్బంది కూడా పెద్దగా పట్టించుకోలేదు. ఇదే అదునుగా భావించిన ప్రొడ్యూసర్ ఆమెకు షూటింగ్ సమయంలోని కొంత విశ్రాంతి కావాలని, దర్శకుడితో సంబంధం లేకుండా బ్యాకప్ చెప్పేసి, ఆ కొత్త హీరోయిన్ తో.. కామకేళిలో మునిగిపోయినట్లు చిత్ర యూనిట్ సభ్యులు అంటున్నారు.
అయితే దీంతో ఆ చిత్ర దర్శకుడు, ఇతర టెక్నిషియన్స్ కు వివరణ ఇచ్చుకోలేక చచ్చిపోయేవాడట. అలా కొద్ది రోజులు గడిచిన తరువాత .. ఫైనాన్షియల్ కారణంగా సినిమా షూటింగ్ ను ఆపేయటం జరిగింది. అసలు చిత్ర నిర్మాత ఇంత సడన్ గా ఎందుకు సినిమాను ఆపేసినట్లు అనే దాని పై విచారిస్తే అసలు విషయం బయటపడింది. హీరోయిన్ కమిత్ర గర్బవతి కారణంగా సినిమా షూటింగ్ ను ఆపేసినట్లు సమాచారం. ఈ విషయం బయటకు తెలియకుండా.. కమిత్రకు అబార్షన్ చేయించినట్లు మల్లువుడ్ లో పుకార్లు వినిపిస్తున్నాయి. కేవలం కమిత్ర అబార్షన్ కోసం .. సినిమా షూటింగ్ ను నిలిపివేసినట్లు చిత్ర యూనిట్ సభ్యులు గుసగుసలాడుకుంటున్నారు. ఇప్పుడు ఈ విషయం పై మల్లువుడ్ లో పెద్ద చర్చజరుగుతుంది.
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more