Rakul preet singh hot news

rakul preet singh hot news, Rakul Preet Singh, rakul preet singh venkatadri express, Sandeep Kishan and Rakul Preet Singh

rakul preet singh hot news

మంచి స్పీడ్ మీద ఉన్న ఎక్స్ ప్రెస్ పోరి ?

Posted: 12/05/2013 09:49 AM IST
Rakul preet singh hot news

జెట్ స్పీడ్ తో దూసుకుపోవటానికి సిద్దంగా వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ పోరి. మొదటి సినిమా హిట్ కొట్టడంతో.. కొంచెం మసాల పెంచేందుకు నేను సిద్దంగా ఉన్నానని ప్రకటన చేస్తుంది. అందానికే అందం అనిపించే గ్లామర్ తో ఉన్న రకుల్ ప్రీత్ సింగ్. మొదటి సినిమాతోనే తెలుగు కుర్రోళ్ల గుండెల్ని పిండేసింది. అయితే ఎక్స్ ప్రెస్ లో ఎక్కడా కాస్త కూడాఎక్స్ ఫోజింగ్ చూపించకుండా చాలా పద్దతిగా ఒళ్లు దాసుకుంది. అలా ఈ పోరి మడికట్టుకునే రకం కాదులేండి. ఎవరైన అవకాశం ఇస్తే .. వెండితెరపై హాట్ హాట్ గా నటించగల సత్తా నాలో ఉందని బహిరంగంగానే చెబుతుంది. పోరి పోకడ చూస్తే టాలీవుడ్ ను దున్నేయ్యాలనే కసితో ఉన్నట్లు కనబడుతుంది.

 

ఏ హీరోయిన్ అయిన మొదటి సారి తెరపైకి పరిచయం అయినప్పుడు నేను అలా ఉంటాను, ఇలాగే చేస్తాను అని కొన్ని కట్టుబట్లు పెట్టుకుంటారు. గానీ రకుల్ మాత్రం తనకు తెలిసిన సినీ నాలెడ్జెతో తన మనసులోని మాటలను బయట పెట్టింది. రకుల్ లో మంచి రసిక నాయిక ఉందని కొంత మంది సినీ ప్రముఖులు గుర్తించారు. త్వరలో టాలీవుడ్ తెరపై యరకుల్ హాట్ హాట్ అందాలతో నటించే రోజు వస్తుందని ఆమె అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు.

 

అయితే రకుల్ కు అవకాశం ఇవ్వటానికి టాలీవుడ్ లో కొంతమంది నిర్మాతలు సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. రకుల్ కోస ఒక ప్రత్యేకమైన కథను రాసిక దర్శకులు రెఢీ చేస్తున్నట్లు టాలీవుడ్ టాక్. రకుల్ జెట్ స్పీడ్ దెబ్బకు .. తెర చినిగిపోయిన ఆశ్చర్యంలేదని రకుల్ ను దగ్గరగా చూసిన టాలీవుడ్ వ్యక్తులు అంటున్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more