Nazriya nazim affair with dulkar salma

nazriya affair with dulkar salma, nazriya in a relationship with dulquar salman, malayalam super star mammootty, malayalam super star mammootty son dulquar, nazriya nazim and mammootty

nazriya affair with dulkar salma, Nazriya in a relationship with Dulquar Salman, Actress Nazria Love with Malayalam Super Star Mammootty son Dulquar

మూవీ ఛాన్స్ కోసం పాడుపని చేసింది ?

Posted: 12/04/2013 06:57 PM IST
Nazriya nazim affair with dulkar salma

మూవీ ఛాన్స్ కోసం సీనియర్ హీరో కొడుకును ముగ్గులోకి దింపింది. అతనికి పరువాల ఒంపు సొంపులు ఆశ చూపించి, సినిమా ఛాన్స్ లు దక్కించుకునేందుకు ప్రేమ బాణం వేసింది. ఈ అమ్ముడు చేసింది తక్కువ సినిమాలైన వివాదాల ఇమేజ్ మాత్రం బాగానే సంపాదించుకుంది. మొదటి సినిమాతోనే.. దర్శక, నిర్మాతలకు చుక్కలు చూపించింది. ఇంతకీ సూపర్ స్టార్ కొడుకుతో రొమాన్స్ నడుపుతున్న చిన్నది ఎవరో తెలుసా కోలీవుడ్ సుందరి నజ్రియా నజిం. ఇప్పుడు కోలీవుడ్ నజ్రియా పై పాడుపని చేస్తుందని కోడై కూస్తుంది.

 

నజ్రియా పాడుపనికి దొరికి వ్యక్తి ఎవరు కాదు.. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కొడుకు దుల్కర్ సల్మాన్. బుద్దిగా కాపురం చేసుకుంటున్న దుల్కర్ సల్మాన్ ను నజ్రియా ప్రేమతో కాపురం చేస్తుందని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. సినిమాల్లో ప్రేమ సన్నివేశాల్లోనూ, డ్యూయెట్లు పాడటమే కాదు నిజ జీవితంలోనే వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నట్లు సమాచారం. వీరిద్దరూ తాజాగా వామై ముడిపేసుమ్ అనే తమిళ చిత్రంలో నటిస్తున్నారు.

 

ఈ చిత్ర షూటింగ్‌ సమయంలో వీరిద్దరికి మధ్య సాన్నిహిత్యం పెరిగి ప్రేమగా మారిందని యూనిట వర్గాల టాక్. ఇప్పటికే సూపర్ స్టార్ కుమారుడైన దుల్కర్ జూనియర్ సూపర్ స్టార్ అంటూ కితాబులిస్తుండగా ఇతనిని బుట్టలో వేసుకుంటే తమిళ, మలయాళంలో టాప్ హీరోయిన్ స్థానం దక్కించుకోవచ్చు అనే ఆశతో.. నజ్రియా దుల్కర్ తో కాలు జారుతుందని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more