Sex is must before marriage says sherlyn chopra

Sex is must before marriage Sherlyn Chopra, Kamasutra 3d, Sherlyn Chopra, rupesh paul, bollywood news, bollywood hindi news,

Sherlyn Chopra, who is known for her bold and ultra glamorous image has been known for pushing the envelop in Bollywood.

నాకు మాత్రం పెళ్ళికి ముందే సెక్స్ కావాలి : షెర్లిన్

Posted: 12/03/2013 06:37 PM IST
Sex is must before marriage says sherlyn chopra

సామాజంలో విస్తరిస్తున్న పాశ్చాత్య సంస్క్రుతికి మన కట్టుబాట్లు, సాంప్రదాయాలను అందరు విస్మరిస్తున్నారు. దీనికి కోర్టులు కూడా వత్తాసు పలుకుతూ తీర్పులు ఇస్తుండంతో ఇదే అవకాశంగా సినీ తారలు కూడా రెచ్చిపోయి స్టేమెంట్లు ఇచ్చి జనాల నోట్లో నానుతున్నారు. ఇటీవలే సుప్రీం కోర్టు పెళ్లికాకుండా స్త్రీ, పురుషులిద్దరు శారీరక సంబంధం కొనసాగించడం తప్పుకాదని తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల ఓ సందర్భంలో ఈ అమ్మడు ప్రేమ, సెక్స్ రిలేషన్ పై అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ...

పెళ్ళికి ముందు సెక్స్ తప్పనిసరి, ఎందుకంటే శారీరకంగా ఇద్దరు వ్యక్తులు కలిస్తే వారి మధ్య ఏర్పడే శాశ్వతంగా నిలుస్తుందని, నేను కూడా పెళ్లికాకుండా సహజీవనం చేయోచ్చన్న దానిని సమర్థిస్తున్నానని... తన దృష్టిలో వివాహ బంధంలానే సహజీవనం కూడా పవిత్రమైనదేనని అభిప్రాయం వ్యక్తం చేసింది. పైగా పెళ్లికి ముందు శృంగారం తప్పనిసరి అని కూడా చెప్పింది. ప్రేమంటే నిజమైన స్నేహం, తోడు నీడ అంటూనే.. జీవిత భాగస్వామి మోసం చేస్తే క్షమిస్తాను అని విశాల హృదయం చాటుకుంది. ఒకవేళ మీరు కూడా ఆమె మనోభావాలను అర్థం చేసుకుంటే మీరు కూడా ట్రై చేయండి. ఆమె అస్సలు ఫీలు కాదు కదా అందుకే....

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(2 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more