అలా చేయవద్దు అని అతని ముఖం మీదనే చెప్పే ధైర్యం ఎవరికి ఉంటుంది చెప్పండి? అతి కొద్ది మందికి ఇలాంటి దైర్యం ఉంటుంది. అలాంటి వారిలో .. మన పొట్టి పిల్ల నిత్యమీనన్ కు ఉందని సినీజనాలు అంటున్నారు. చూడటనికి పొట్టి మిర్చిలా ఉన్నప్పటికి, నిత్యను ఎవరైన టచ్ చేయ్యలని చూస్తే.. వెంటనే కట్ చేసే అలావాటు ఆమెకు ఉందని అంటున్నారు. అసలే పరువాల విచ్చుకున్న పూబంతిలో ఉంటుంది. చందమామలో.. నవ్వుతూ.. కొంటె చూపులతో కొరికేస్తూ, కైపు కళ్లతో.. ప్రతి ఒక్కరికి మత్తెక్కించే ఈ చిన్నదానిలో కొన్నిమంచి గుణాలు దాగి ఉన్నట్లు సినీజనాలు చెబుతున్నారు. ఈ రోజుల్లో ఒంటరిగా బయటకు రావలంటే.. భయంతో వణికిపోతున్న అమ్మాయిల సంఖ్య పెరిగిపోతుంది.
అలాంటాది హీరోయిన్ నిత్య మీనన్ ఏకంగా షూటింగ్ స్పాడ్ కు ఓంటరిగా వస్తుంది. సాదరణంగా.. హీరోయిన్లు.. వారి వెంట తల్లిని గానీ, తమ బంధువులను గానీ, లేదా మేనెజర్లను గానీ షూటింగ్ స్పాడ్ కు తెచ్చుకుంటారు. అసలే సినీ లోకం..మోసానికి పెట్టింది పేరు. ఎప్పుడు వేటాడే సింహాలే ఎక్కువుగా ఉంటాయి. అలాంటి సింహాల మద్య ఓంటరిగా ఓ లేడి పిల్ల వెళ్లి రావటం ఆశ్చర్యమే. అయితే దీనికి నిత్యా కొత్త అర్థం చెబుతుంది. ఇదే విషయం అడిగితే నేనేం చిన్న పిల్లనా అంటూ కొంటెగా జవాబిస్తుంది. సినిమారంగంలో మంచివాళ్ల కన్నా చెడ్డవాళ్లే ఎక్కువన్న సంగతి నిత్యకు బాగా తెలుసు.
అయితే తేడాగా మాట్లాడేవాళ్లను కనిపెట్టగలిగే సామర్థ్యం తనకుందని చెబుతోంది నిత్య.. సినిమా ఛాన్స్ కన్ ఫాం చేసుకునే సమయంలో ఒకటి రెండు సార్లు నిర్మాతలతోనూ.. దర్శకులతోనూ మాట్లాడినప్పుడే వాళ్లను అంచనా వేసి, కొంచెం దూరంగా పెడుతుందద. ఎవరైనా తేడాగా బిహేవ్ చేస్తే.. వెంటనే వాళ్ల మొహం మీదే అలా చేయవద్దని చెప్పి కట్ చేసే అలవాటు నిత్యకు వెన్నతో పెట్టిన విద్య అని చెబుతుంది.. అందుకే నిత్య అంటే పొగరు అనే టాక్ సినీజనాల మద్య వినిపిస్తుంది. అయిన నిత్య ఆలోచన కరెక్టే అని కొంత మంది భామలు నిత్యను మెచ్చుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more