Ranbir kapoor katrina kaif new year plan

Ranbir Kapoor-Katrina Kaif New Year plan, Ranbir, Katrina to fly off to the US for New Year, Ranbir Kapoor and Katrina Kaif , 2014,

Ranbir Kapoor-Katrina Kaif New Year plan

కలిసిపోవటానికే.. రెండు వారాలు?

Posted: 12/02/2013 11:40 AM IST
Ranbir kapoor katrina kaif new year plan

అతనితో ఆమె కలిసిపోవటానికే.. రెండు వారాలు .. పాటు.. ఎవరికి కనిపించకుండా..  విదేశాలకు వెళ్లి ఎంజాయ్  చేసే పనిలో బిజీగా ఉన్నారు.  ఇంతకీ ఆ సుందరి ఎవరు అనుకుంటున్నారు.  బాలీవుడ్ కత్తి, యువత ఆరాధ్య దైవం కత్రిన కొత్త సంవత్సరంలో ఫ్యాన్స్‌కి షాకివ్వబోతోందా? అంటే అవుననే బాలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. ఈ భామ ఇప్పటి వరకూ ఉన్న సైలెన్స్‌ని బ్రేక్‌ చేస్తూ కొత్త నిర్ణయం తీసుకోబోతోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకోసం ఇప్పటికే అమ్మడు ప్రణాళికలు సిద్ధం చేసేసిందిట.

ప్రస్తుతం ఈ భామ నటించిన ‘ధూమ్‌ 3’ డిసెంబర్‌ 20న రిలీజ్‌కి రెడీ అయిపోతోంది. ఆ తర్వాత రెండు వారాల పాటు ఎవరికీ కనిపించకుండా అమ్మడు విదేశాలకు వెళ్లిపోతుందిట. అమెరికాలోని తన కుటుంబంతో క్రిస్మస్‌ వేడుకల్ని సెలబ్రేట్‌ చేసుకుని, అట్నుంచి ప్రియుడిని కలవడానికి లండన్‌ బయల్దేరుతుందని అంటున్నారు. అంటే క్రిస్టమస్‌కి, జనవరి 1కి మధ్య కలర్‌ఫుల్‌ డే డిసెంబర్‌ 31 ఉంది కదూ! ఆ రోజంతా క్యాట్‌ ప్రియుడితోనే గడుపుతుందని ఊహాగానాలు సాగుతున్నాయి. అంతేకాదు.. వర్జ్యం, సుముహూర్తం అన్నీ కలిసొస్తే మూడుముళ్లకు ముహూర్తం కూడా పెట్టించుకుంటుందని అనుకుంటున్నారు.

అలాగే ప్రియుడు రణబీర్‌ కపూర్‌ కూడా ప్రియురాలు ఎటు వెళితే అటే వెళ్లటం జరుగుతుందని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.  ప్రస్తుతం అనురాగ్‌ బసు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘జగ్గ జాసూస్‌’ చిత్రీకరణకు బ్రేక్‌ ఇచ్చి, కొత్త సంవత్సర వేడుకను జరుపుకోవడానికి తహతహ లాడుతున్నాడని తెలుస్తోంది. కాబట్టి 2014లో కొత్త జంట ఒకటి కాబోతున్నారనే అనే వార్తలు బాలీవుడ్ లో చకర్లు కొడుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more