దశాబ్ధం పైగానే దక్షిణాదిన ఓలలాడించింది అందాల త్రిష. స్టార్ హీరోయిన్‌గా నీరాజనాలు అందుకుంది అమ్మడు. పాతిక ప్రాయంలో అందని ఎత్తులకు ఎదిగి తన ఈడు అమ్మాయిలందరూ కుళ్లుకుపోయేలా చేసింది. ఆ నవ్వులో సొట్టబుగ్గలు.. ఆ కళ్లలో చిలిపితనం.. కుర్రకారు అస్సలు మర్చిపోలేరు. కానీ కాలం మారింది. దాంతోనే మార్పులొచ్చాయి. అయితే ఈ అమ్మడు పై బలవంతమైన ఒత్తిడి చేస్తున్నారు. ముదురుతున్న వయసుతో.. యంగ్ హీరోల దమ్ము కు పరీక్ష పెట్టిన విషయం తెలిసిందే. అయితే త్రిష ముందు యంగ్ హీరోలు దమ్ము చూపించలేక చతికిలపడిపోయారు. అయితే ఇప్పుడు త్రిష ఇంటి నుండి ఆమె పై బలవంతమైన ఓత్తిడి వస్తుంది.
అంటే పాల పొంగు వయసులోని అన్ని కార్యక్రమాలు జరిగిపోవాలి. పాలు పొంగిపోయిన తరువాత .. ఎవరు ఎంత ప్రయత్నం చేసిన ఫలితం ఉండదని త్రిష తల్లి తెగ బాధపడుతుందని వినికిడి. ఇప్పుడు ఈ సొట్టబుగ్గల చిన్నదాని వయసు 33. ఇప్పటికే .. ముదురు పిల్లను ఇంట్లో పెట్టుకున్నారని .త్రిష తల్లిని, ఇంటి చుట్టుపక్కల అమ్మలక్కాలు వేటకారంగా మాట్లాడుతున్నారని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అందుకే ఆమె త్రిషని బలవంతం చేస్తున్నట్లు సమాచారం. అంటే ఇక సంపాదించింది చాలు.. త్వరలో ఓ ఇంటి దాని అయితే.. చూడాలనే ఆశ, త్రిష తల్లి ఉమాక్రిష్ణన్ ఉన్నట్లు సమాచారం.
త్రిష తల్లి మాత్రం 2014లో తన కూతురు పెళ్లి చేయ్యలనే ఉద్దేశంతో ఉన్నట్లు కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అయితే త్రిష తల్లి మాత్రం కోలీవుడ్ లో ఒక యంగ్ హీరో తల్లిదండ్రులను సంప్రదించి.. త్రిష పెళ్లి విషయం మాట్లాడినట్లు గా తెలుస్తోంది. ఆ యంగ్ హీరో కూడా గతంలో త్రిషతో.. రెండు సినిమాలు చేసినట్లు సమాచారం. అయితే రెండు కుటుంబాలు .. పెళ్లి చర్చలు ఫలిస్తే.. 2014 లో త్రిష,. కోలీవుడ్ యంగ్ హీరోతో పెళ్లి ఉంటుందని త్రిష కుటుంబ సన్నిహితులు .. గుసగుసలాడుకుంటున్నారు. అయితే ఈ విషయం మాత్రం త్రిషకు తెలియకపోవటం కొసమెరుపు.
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more