ఇప్పటికే ఒకసారి అయ్యింది, అప్పటికే పిచ్చేక్కిపోయింది. బాబోయ్ మళ్లీనా.. అంటే ఎలా? గతంలో.. ఇండియా క్రికెట్ ప్రపంచ కప్ గెలిస్తే.. మాత్రం మీ అందరికి నేను విప్పి చూపిస్తానంటూ.. మీడియాలో హల్ చల్ చేసిన హాట్ సుందరి పూనం పాండే. ఈమెకు బట్టలు విప్పి తిరగటం అంటే చాలా ఇష్టం కాబోలు. అందుకే అందరికి నచ్చిన విషయాన్ని ఆసరాగా చేసుకొని, ఒంటి మీద బట్టలను విప్పేస్తానని అంటుంది. అంటే అప్పుడు ఎలాగూ మిస్ అయ్యాం కదా ఇప్పుడైనా ఆ ఛాన్స్ వచ్చిందని ఆమె అభిమానులు రెఢీ అవుతున్నారు. కానీ ఇక్కడే ఆమె నగ్న సో కి బ్రేక్ పడింది. ప్రపంచంలో ఉన్న క్రికెట్ అభిమానులందరూ దేవుడుగా భావించే సచిన్ టెండుల్కర్ రిటైర్మెంట్ రోజున పూనం బట్టలిప్పెయ్యడానికి రెడీ అని మళ్లీ స్టేట్మెంట్ ఇవ్వటం జరిగింది .
అయితే వెంటనే బీసీసీఐ గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. బిసీసీఐ వార్నింగ్ దెబ్బకు పూనం బయటకు రావటంలేదని ఆమె అభిమానులు అంటున్నారు. అయితే పూనం బయటకు వస్తే, మాత్రం సచిన్ అభిమానులు ఆమెను క్రికెట్ బంతులతో కొట్టి చంపేయ్యాలనే కసితో ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న పూనం ఓంటి నిండా బట్టలు కట్టుకొని, రహస్యంగా తిరుగుతుందని ఆమె అభిమానులు అంటున్నారు. పూనం విప్పితే చూడాలని ఆశపడ్డ రసిక హృదయులు ఆమె నగ్న షో లేకపోవటంతో తెగ ఫీలయిపోయినట్లు సమాచారం.
అయితే పూనంలో ఇలాంటి కోరికలు ఎందుకు పుడుతున్నాయి. ఆమె కు ఏమైన శ్రుంగార వ్యాది ఏమైనా సోకిందా? అని మహిళ సంఘాలు మండిపడుతున్నాయి. అయిన పూనం అంతగా బట్టలు విప్పుకోవాలంటే.. పెళ్లి చేసుకొని మొగుడు ముందు బట్టలు విప్పుకోని తిరగొచ్చు కదా.? ఇలాంటి పిచ్చి పిచ్చి స్టేట్ మెంట్స్ వల్ల ..దేశంలోని మగవారు.. మహిళలను సులకనగా చూసే భావం ఏర్పడుతుందని మహిళామణులు అంటున్నారు. ఇలాంటి ప్రయోగాలు చేయకుండా పూనం పై గట్టి చర్యలు తీసుకోవాలని సచిన్ అభిమానులు కోరుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more