పెళ్లి ముందు ఎవరు ఏం చేసిన పెద్దగా తప్పు అనిపించాదు గానీ, అదే పెళ్లైన తరువాత మాత్రం చేసే ప్రతి పని గురించి కొంచెం ఆలోచిస్తారు. అదే అమ్మాయిలతో రొమాన్స్ విషయం అయితే మాత్రం చాలా సీక్రెట్ గా ఉంచుతారు. అది సహజంగా ప్రతి మగవారిలో జరుగుతుంది. అయితే సెలబ్రిటీ హోదాలో ఉన్న వారు మాత్రం చాలా జాగ్రత్తగా ఇలాంటి విషయం ఆచి తూచి అడుగులు వేస్తారు. అదే సినీ రంగంలోని వారైతే చెప్పటం చాలా కష్టం. సినీ రంగంలో పెళ్లైన హీరోలకు వచ్చే మొట్ట మొదటి సమస్య ఒక్కటే. హీరోల భార్యల నుండి కొత్త ఒత్తిడి ఎప్పుడు ఉంటుందనే విమర్శలు సినీ ప్రపంచంలో వినిపిస్తుంటాయి.
సినీ తెరపై కనిపించే రొమాన్స్ విషయంలో కొంతమంది హీరోలు కొన్ని హద్దులు పెట్టుకొని నటిస్తారు. అలాంటి వారిలో బాలీవుడ్ హీరో ఇమ్రాన్ ఖాన్ రొమాన్స్ విషయం పై కొన్ని నిజాలు బయటపెట్టారు. ఇమ్రాన్ ఖాన్ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ యువ హీరోకు పెళ్లి అయిన తరువాత లవర్ బాయ్ రోల్స్ ఎక్కువుగా వస్తున్నాయి. తాజాగా కరీనా కపూర్ తో గోరి తేరి ప్యార్ మే చిత్రం లో నటించాడు. కరీనా కూడా పెళ్లి చేసుకున్న తరువాత రొమాంటిక్ గా నటిస్తున్న మొదటి సినిమా ఇదే కావడం విశేషం. అయితే ఈ చిత్రంలో వీరిద్దరి మధ్య రొమాంటిక్ సీన్స్ తో రెచ్చిపోయినట్లు బాలీవుడ్ సమాచారం.
రొమాన్స్ ను మీ ఆవిడ చూస్తే ఎలా రెస్పాండ్ అవుతుంది అని ప్రశ్న ఇమ్రాన్ ఖాన్ ముందు ఉంచితే. అందుకు మన యంగ్ హీరో మాత్రం కర్ర విరగకుండ ..పాము చావకుండ సమాధానం చెప్పి ఎస్కెప్ అయ్యాడండోయ్. ఇంతకు ఇమ్రాన్ ఏమి చెప్పాడో తెలుసా.. తన నటించే రొమాంటిక్ సీన్స్ తన వైఫ్ చూడటం కష్టమే అన్నాడు. అంటే భార్యతో పంచుకోలేనంద రోమాన్స్ కరీనా కపూర్ తో మనవాడు తెరపై పండించి ఉంటాడు. అందుకే సిగ్గుపడుతూ సైలెంట్ గా పనికానిస్తున్నాడనే విమర్శలు బాలీవుడ్ లో వినిపిస్తున్నాయి.
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more