Actress komal jha dating madhavan

Komal Jha affair with Madhavan, Komal Jha Affairs, Hot Heroine Komal Jha Affairs, Komal Jha Madhavan Affair rumors

The latest buzz doing rounds in tinsel town is that struggling and budding actress Komal Jha is seeing veteran actor Madhavan

పెళ్లయిన హీరోతో డేటింగ్ చేస్తుంది

Posted: 08/17/2013 02:56 PM IST
Actress komal jha dating madhavan

వెండితెర పై పేడ్ అవుట్ అయినా చిన్నా చితక హీరోయిన్లు తనను జనాలు మరచిపోకుండా ఉండటానికి ఏదో ఒకటి వార్తల్లో నిలుస్తారు. ఇలాంటి కోవలేకే వస్తుంది చిన్న సినిమా, ప్రియతమా నీవచట కుశలమా వంటి సినిమాల్లో నటించిన కోమల్ ఝా. ఈ అమ్మడు ఇండస్ట్రీలో ఏదో పొడిచేద్దామని వచ్చింది కానీ సినిమా ఇండస్ట్రీలో ఉన్న పోట్లకు తట్టుకోలేక పోయింది. అలాంటి కోమల్ ఝా పై ఓ వార్త సంచరిస్తుంది. ఈ అమ్మడు తమిళ స్టార్, స్మార్ట్ హీరోగా పేరున్న మాధవన్ తో డేటింగ్ చేస్తున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఆ మధ్య హైలెట్ కావడానికి హీరో వరుణ్ సందేశ్ నన్న లైంగికంగా వేధించాడని రచ్చకెక్కిన ఈమె ఇప్పుడు మాధనవ్ వెంట పడి తిరుగుతుందని, ఏ మాత్రం సమయం దొరికినా అతన్నే తలుచుకుంటూ వీలైతే అతనితో కలిసి ఎంజాయ్ చేయడానికి ఆసక్తి చూపుతుందని అంటున్నారు. ఇదే విషయం ఆమెని అడిగితే మాధవన్ నాకు ఎప్పటి నుండో తెలుసు. అంత మాత్రానా సంబంధం అంటగట్టడం కరెక్ట్ కాదని అంటుంది. అయినా కోమల్ కి అంత ఆనందం ఉంటే ఏ పెళ్లి కాని కుర్ర హీరోని పట్టుకోవచ్చుగా... పెళ్లయిన మాధవన్ సంసారంలో నిప్పులు పోయడం దేనికి... అంటూ ఉచిత సలహాలు ఇస్తున్నారు జనాలు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more