Priyanka happy about leaked second single

priyanka chopra, priyanka chopras latest single exotic, priyankas single with pitbull

Priyanka Chopra happy about leaked second single. Her first song featured guest vocals from Will.i.am and 130,000 copies of it are said to have been sold in India.

ప్రియాంక చోప్రాది లీకయ్యింది

Posted: 06/24/2013 09:10 PM IST
Priyanka happy about leaked second single

బాలీవుడ్ ముద్దు గుమ్మ ప్రియాంక చోప్రా ప్రస్తుతం సినిమాలతో పాటు సొంత ఆల్బమ్ లు చేస్తూ బిజీగా ఉంది. ఇలాంటి ముద్దు గుమ్మలు తనకు స్టార్ హోదాని కల్పించిన ఆడియన్స్ కోసం ఏదో ఒకటి చేయాలని, వారికి మరింత దగ్గరవ్వాలని, మరింత అభిమానాన్ని కూడగట్టుకొని నాలుగు రాళ్ళు వెనకేసుకుందామని అనుకుంటారు. కానీ ఎవరో ఒకరు వాళ్ళదాన్ని లీక్ చేస్తారు ? ఇంతకీ ప్రియాంక చోప్రాది ఏం లీకయిందని అనుకుంటున్నారా...... ? హలో...హలో వేరేగా ఊహించుకోకండి... ? లీకయింది ఏంటో తెలుసా ? ఈమె చేస్తున్న ఆల్బమ్ లోని సాంగ్. ప్రస్తుతం ఈ అమ్మడు ‘ఎక్సోటిక్ ’ అనే అల్బమ్ చేస్తుంది. ఇప్పటికే ఆమె ‘ఇన్ మై సిటి ’ పేరుతో చేసిన ఆల్బమ్ కి మంచి రెస్పాన్స్ రావడంతో రెండోది చేస్తుంది. అయితే దీనికి సంబంధించిన హిందీ, ఇంగ్లీష్ తో సాగే ఈ ట్రాక్ విడుదల కన్నా ముందే నెట్ లో హల్ చేస్తుంది. దీంతో ప్రియాంకకి బాగా కోపం వచ్చినా, దాన్ని కంట్రోల్ చేసుకుంటూ ట్విట్టర్ లో కూల్ గా ‘ఆ సాంగ్ ని ఎంజాయ్ ’ చేయండి అని ట్వీట్ చేసింది. ఈ ఆల్చమ్ విడుదల తరువాత ప్రియాంక ఆల్బమ్ దుమ్మురేపటం ఖాయం అనే ధీమాతో ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more