Karthika bare back show at annakodi promo for publicity

Karthika Bare Back Show, karthika nude show, karthika nude show in song, radha daughter karthika

Karthika Bare Back Show at Annakodi Promo for Publicity.

రాధ కూతురు నగ్నంగా నటించింది ?

Posted: 06/24/2013 09:04 PM IST
Karthika bare back show at annakodi promo for publicity

సినీ ఇండస్ట్రీలోకి ఎంత పెద్ద సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుండి వచ్చినా తనను తాను నిరూపించుకోక పోతే అవకాశాలు ధరిచేరవు అనే సంగతి ఇప్పటివరకు చాలా సందర్భార్లో నిరూపితమైంది. ప్రస్తుతం ఇండస్ట్రీలోకి వారసత్వాన్ని పునికిపుచ్చుకొని వచ్చిన వారు ఎందరో ఉన్నా, కొందరు మాత్రమే నిలదొక్కుకొన్నారు. ఇక చాలా మంది నిలదొక్కుకోవడానికి నానా అవస్థలు పడుతున్నారు. అలాంటి కోవలోకే వస్తుంది ప్రముఖ నటి రాధ కూతురు కార్తీక. ఈ అమ్మడు టాలీవుడ్ టాప్ హీరో కొడుకు నాగచైతన్యతో వెండితెర అరంగ్రేటం చేసినా ఆ సినిమా ఆశించినంత విజయం దక్కకపోగా, నటనలో ఓనమాలు కూడా రావనే పేరు తెచ్చుకుంది. ఇక ఆ తరువాత కిందా మీద పడి  ‘రంగం ’ సినిమాలో అవకాశం దక్కించుకొని హిట్ కొట్టి, తరువాత దమ్ము చూపించడానికి జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో అవకాశం దక్కించుకోవడంతో తన స్టార్ తిరుగుతుందని అనుకుంది. కానీ ‘దమ్ము ’ సినిమాలో పసలేకపోగా, ఈమెకు టాలీవుడ్ లో అవకాశాలే లేకుండా పోయాయి. దీంతో ఈ అమ్మడు విప్పిఆరబోయడానికి సిధ్ధమని ప్రకటించడంలో కోలీవుడ్ లో భారతీరాజా తన సినిమాలో అవకాశం ఇచ్చాడు. దేనికైనా సిద్ధమే కదా ఈ అమ్మడు అనుకున్నాడో ఏమో కానీ ఆమె చేత హాట్ హాట్ సాంగులు షూట్ చేయించాడు దర్శకుడు. దీనికి సంబంధించిన ట్రైలర్ ఇటీవలే విడుదల అయింది. అందులో కార్తీక అర్థనగ్నంగా పరుగెత్తూ ఉండే సీన్ ఒకటి ఇప్పుడు హల్ చేస్తుంది. అసలే ఒళ్ళు మందంతో ఏమీ లేకుండా పరుగెత్తున్న ఈ అమ్మడును చూసిన సినీ జనాలు పిచ్చొళ్ళై పోతున్నారట. పాటలోనే ఇలా ఉంటే సినిమాలో ఇంతకంటే హాట్ గానే ఉంటుందని అనుకుంటున్నారు. మరి ఎన్ని ఆఫర్లు రావాలన్నా ఇలా విప్పి పరగెత్తం ఏంటని అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more