Poonam pandey sizzles in bikini photo shoot

Poonam Pandey, Poonam Pandey pole dance shoot, Poonam Pandey Nasha, Hot pics poonam pandey

oonam Pandey's sexy shoot for Nasha latest photo gallery and picture news in telugu wishesh

లోదుస్తుల అందాలు కెమెరాలతో నిండాయి

Posted: 06/22/2013 07:54 PM IST
Poonam pandey sizzles in bikini photo shoot

పూనమ్ పాండే.... ఈ పేరు వినగానే రసిక ప్రియుల నరాలు జివ్వు మంటాయి. మోడల్ గా కెరియర్ ప్రారంభించిన ఈ అమ్మడు అనతి కాలంలోనే బూతును నమ్ముకొని తెగ పబ్లిసిటీ సంపాదించుకొని బాలీవుడ్ హీరోయిన్ గా అవకాశాలు దక్కించుంటున్న ఈ అమ్మడు ‘నషా ’ సినిమాలో నిషా ఎక్కించే విధంగా నటించింది. షూటింగ్ కంప్లీట్ చేసుకొని విడుదలకు సిద్దంగా ఉన్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో బిజీగా ఉన్న పూనమ్ పాండే ఇక్కడ కూడా తన పబ్లిసిటీ మంత్రాన్ని వదిలిపెట్టడం లేదు. ఈ సినిమా ప్రిమియర్ షోలో పూనమ్ బికినీలో డ్యాన్స్ చేస్తూ అందాలు ఆరబోసింది. అయితే ఇలాంటి ప్రిమియర్ షోలకు అతిథులను మాత్రమే ఆహ్వానిస్తారు. కానీ నషా టీం మాత్రం ఈ సినిమాలో భాగంగా బికినీ వేసుకొని పోల్ డ్యాన్సు చేస్తుంటే ఈ స్పాట్ లోకి మీడియాను కూడా అనుమతించారట. దీంతో ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా వందమంది కెమెరాలు పట్టుకొని రావడంతో వీరిని చూసిన పూనమ్ మరింత రెచ్చిపోయిన పూనమ్ బికినీ లో డాన్స్ ఇరగదీసిందట. ఇక దొరికిందే ఛాన్సు అన్న చందంగా కెమెరావాళ్లు పూనమ్ బికినీ అందాలను తమ కెమెరాల నిండానింపుకొని తాపీగా వెళ్లిపోయారట. అయితే అంత మంది ముందు కూడా బికినీలో నిస్సుగ్గుగా రెచ్చిపోయి డాన్స్ చేయడం కేవలం పబ్లిసిటీ కోసమే అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more