Gabbar singh 2 movie heroine confirm

gabbar singh 2 movie heroine confirm,hruti hassan second time with pawan, gabbar singh 2 movie heroine, gabbar singh 2 heroine shruti hassan, sampath nandi director, sarath marar producer

gabbar singh 2 movie heroine confirm,hruti hassan second time with pawan, gabbar singh 2 movie heroine, gabbar singh 2 heroine shruti hassan, sampath nandi director, sarath marar producer

శ్రుతిని ముగ్గురు దున్నేస్తున్నారు

Posted: 06/15/2013 07:46 PM IST
Gabbar singh 2 movie heroine confirm

శ్రుతి హాసన్ కి టాలీవుడ్ లో బ్రేక్ ఇచ్చిన సినిమా గబ్బర్ సింగ్. ఆ సినిమా తరువాత ఈ అమ్మడు వరుస అవకాశాలతో బిజీ అయింది. ఇప్పటికే చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న ఈ అమ్మడుకు మరోసారి పవన్ సరసన నటించే ఛాన్స్ వచ్చిందని టాలీవుడ్ వర్గాల సమాచారం. పవన్ కి బ్రేక్ ఇచ్చిన గబ్బర్ సింగ్ సినిమా సీక్వెల్ గా వచ్చే గబ్బర్ సింగ్ -2లో కూడా శ్రుతినే తీసుకున్నారని అంటన్నారు. ఇప్పటి వరకు పవన్ సరసన కాజల్, సోనాక్షి, సమంతల పేర్లు వినిపించాయి. కాని వారు పారితోషికం విషయంతో అందనంత దూరంలో ఉండేసరికి నిర్మాత శరత్ మరార్ ఈమెనే తీసుకున్నట్లు వార్తలు. అంతే కాకుండా ఇద్దరికి బ్రేక్ ఇచ్చిన ఆ సినిమా సీక్వెల్ కి వీరినే తీసుకుంటే బాగుందని భావించి శ్రుతిని, పవన్ ని సంప్రదిస్తే ఇద్దరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. దీంతో ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రుతినే ఫైనల్ అయిందని సమాచారం. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే.... శ్రుతిని ఒకేసారి ముగ్గు హీరోలు దున్నేస్తున్నారు. మొదట రామ్ చరణ్ సరసన ఎవడు సినిమాలో కమీట్ అయిన ఈ అమ్మడు తరువాత అల్లు అర్జున్ రేసు గుర్రంలో హీరోయిన్ గా ఎంపికయ్యింది. ఇప్పుడు మళ్లీ పవన్ సరసన నటించబోతుంది. ఇవే కాకుండా రవితేజ బలుపు, జూనియర్ ఎన్టీఆర్ సరసన రామయ్యా వస్తాయ్యా, హిందీలో రామయ్యా వస్తావయ్యా, డీ - డేలో నటిస్తుంది. టాలీవుడ్ లో ఒకే ఏడాది ముగ్గురు మెగా హీరోలతో నటించిన రికార్డు సొంతం చేసుకుంది. గతంలో తమన్నా కూడా ఈమె లాగే మెగా హీరోల సరసన నటించి మెగా హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ఇప్పుడు తమన్నాను వదిలి పెట్టి శ్రుతిని పట్టారని అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more