Madhuridixit greensignal liplock

madhuri dixit movie Dedh Ishqiya, madhuri and Arshad Warsi kiss scene, Madhuri Lip Lock With Arshad Warsi, Madhuri Lip Lock In New Movie, Madhuri New Project with Arshad Warsi

madhuri dixit movie Dedh Ishqiya, madhuri and Arshad Warsi kiss scene, Madhuri Lip Lock With Arshad Warsi, Madhuri Lip Lock In New Movie, Madhuri New Project with Arshad Warsi

మాధురికి ముద్దుల పై మోజు తీరలేదు

Posted: 06/14/2013 07:30 PM IST
Madhuridixit greensignal liplock

మాధురి దీక్షిత్ ని బాలీవుడ్ జనాలు ఒకప్పుడు తన డ్రీగ్ గర్ల్ గా చెప్పుకునేవారు. ఒకప్పుడు తన అందంతో, నటనతో వెండితెరను ఏలిన ఈ అమ్మడు అందాల ఆరబోత విషయంలో ఏనాడు హద్దులు దాటలేదు. ఆ తరువాత పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలకు తల్లి అయిన ఈమె ఇటీవలే సెకండ్ ఇన్నింగ్ ప్రారంభించింది. ఇటీవలే రణబీర్ కపూర్ సరసన ఐటెం సాంగులో నటించిన ఈ అమ్మడు తాజాగా దర్శకుడు అభిషేక్ రూపొందిస్తున్న కొత్త చిత్రం 'దేడ్ ఇష్కియా'లో ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఇంత వరకు బాగానే ఉన్నా ఈ సినిమాలో హీరో అర్షద్ వార్షీకి ఓ లిప్ లాక్ ఇచ్చే సన్నివేశంలో నటిస్తుందని సమాచారం. ఈ వార్త బాలీవుడ్ లో ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. మాధురీ చేయదని తెలిసి కూడా భయపడుతూనే నిర్మాత విశాల్ భరద్వాజ్ అడగడంతో తనకు ఇబ్బంది కలగకుండా ఉంటే నటించడానికి నాకు అభ్యంతం ఏమీ లేదని చెప్పిందట. దీంతో బాలీవుడ్ జనాలు మాధురీకి ఇంకా ముద్దు ముచ్చట పై మోజు పోలేదేమో అందుకే లిప్ లాక్ కి కమిట్ అయిందని అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more