I am in love with popular south indian businessman

Lakshmi Rai, Lakshmi Rai love affair, Lakshmi Rai love with business man, Lakshmi Rai love affair south indian man

He is not interested in Cinemas, so after mariage lakshmi rai planned to quit movies. she will reveal the businessman name very soon to the medias .

లక్ష్మిరాయ్ విప్పేసింది

Posted: 05/25/2013 07:16 PM IST
I am in love with popular south indian businessman

హీరోయిన్ లక్ష్మీరాయ్ కి స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంలో అరెస్టు అయిన శ్రీశాంత్ తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, ఈమెకు ఫిక్సింగ్ లో భాగం ఉందా అనే కోణంలో మీడియా వివిధ కథనాలు ప్రచారం చేస్తున్న సమయంలో లక్ష్మీరాయే స్వయంగా ఓ బాంబు పేల్చింది. నాకు ఎవరితో సంబంధాలు లేవని, తాను ఒక సంవత్సర కాలం నుండి ఓ పారిశ్రామిక వేత్తతో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయానని, అతను దక్షిణాఫ్రికాకు చెందిన వాడని, అతను నాకు బాగా సరిపోయే వ్యక్తి అని, అందరు వివిద రకాలుగా ప్రచారం చేస్తున్నారు కాబట్టి చెప్పాల్సి వస్తుందని, పెళ్లి మాత్రం రెండు సంవత్సరాలు అయ్యాకే చేసుకుంటామని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఐటం సాంగులలో, కొన్ని ‘బి ’ గ్రేడ్ సినిమాలలో నటిస్తున్న లక్ష్మీరాయ్ ఈ ప్రాజెక్టులు అయిపోయాక పెళ్ళి చేసుకుంటామని చెప్పి అందరికి సడెన్ షాక్ ఇచ్చింది. అయితే ఈమె పై వస్తున్న ఫిక్సింగ్ ఆరోపణలను పక్కదారి పట్టించేందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేసిందని అంటున్నారు. మొత్తానికి లక్ష్మీరాయ్ ఇలా బహిరంగ ప్రకటన చేయడం వెనుక ఉన్న మర్మం ఏమిటో ?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more