Laxmi rai latest in item songs

Kanchana Lakshmi Rai is going to dance for a raunchy song composed by Devi Sri Prasad. In Nagarjuna and, In Nagarjuna and Anushka starrer Damarukam, this sizzling beauty would perform an item number, Lakshmi Rai

Kanchana Lakshmi Rai is going to dance for a raunchy song composed by Devi Sri Prasad. In Nagarjuna and, In Nagarjuna and Anushka starrer Damarukam, this sizzling beauty would perform an item number, Lakshmi Rai

లక్ష్మీరాయ్ కూడా అందులో చేరింది

Posted: 05/16/2013 08:10 PM IST
Laxmi rai latest in item songs

సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఏ గ్రేడ్ హీరోయిన్ల నుండి బి గ్రే హీరోయిన్ల వరకు అందరు అవకాశం దొరికితే ఐటెం భామలుగా, వేశ్యలుగా అవతారం ఎత్తేస్తున్నారు. ఇండస్ట్రీలో రోజు రోజు పెరుగుతున్న పోటీని తట్టుకోవడానికి వచ్చిన ఏ అవకాశాన్ని అయినా వదులుకోవడం లేదు. ఇప్పటికే టాలీవుడ్ లో ఛార్మి, శ్రేయ వంటి వాళ్ళు ఇటు వేశ్యలుగా, ఐటెం భామలుగా రాణిస్తున్నారు. తాజాగా మరో హాట్ భామ కూడా ఐటెం అవతారం ఎత్తింది. తాజాగా ఈమె మాజ్ రాజా రవితేజ్ నటిస్తున్న ‘బలుపు ’ సినిమాలో ఐటెం భామగా ఎంపిక అయింది.  ఈ పాట కోసం భారీ మొత్తంలో పారితోషికం కూడా పుచ్చుకుంటోందట ఈ ముద్దుగుమ్మ . ఒక్క రవితేజ సినిమాలోనే కాకుండా సిద్దార్థ్ నటిస్తున్న సినిమా కోసం కూడా లక్ష్మీ రాయ్ నే ఎంపికచేశారు. శంకర్ శిష్యుడు వసంత్ బాలన్ దర్శకత్వంలో తమిళ, తెలుగు భాషల్లో తీయబోయే సినిమాలో కూడా ఈమెను ఐటెం సాంగుకు సెలక్ట్ చేశారట. వెండితెర పై అందాలు ఆరబోయడానికి ఏ మాత్రం వెనకాడని ఈ అమ్మడును వరుస సినిమాల్లో ఎంపిక చేశారంటే డిమాండ్ బాగానే పెరిగిందన్న మాట. ఈ భామ ప్రస్తుతం తెలుగులో కోడి రామకృష్ణ దర్శకత్వంలో 'రాణీ రాణమ్మ' సినిమాలో నటిస్తోంది.  ఈ సినిమాలన్నింటిలో ఐటెం భామగా హిట్ అయితే గనుక హీరోయిన్ కంటే ఐటెం భామగా సెటిల్ అయిపోవడమే మంచిదని సూచిస్తున్నారు సినీ జనాలు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more