Actress veena malik to join politics

Actress Veena Malik to Join Politics, Veena Malik Hot Stills, Bollywood Movies, Jindagi 5050 Movie stills, Veena Malik Hot Photo Shoot, 29 Years Old Veena Malik, Veena Malik Political Entry, Veena Malik with her Father, Veena Malik Family, Pakistan Actress Veena Malik, Veena Malik Comments on her Father

Actress Veena Malik to Join Politics, Veena Malik Hot Stills, Bollywood Movies, Jindagi 5050 Movie stills, Veena Malik Hot Photo Shoot, 29 Years Old Veena Malik, Veena Malik Political Entry, Veena Malik with her Father, Veena Malik Family, Pakistan Actress Veena Malik, Veena Malik Comments on her Father

వీణా రాజకీయాల్లో కూడా చూపిస్తానంటుంది.

Posted: 05/16/2013 08:05 PM IST
Actress veena malik to join politics

సినీ తారలు ఎప్పుడో ఒక్కప్పుడు తప్పకుండా రాజకీయ రంగంలోకి అడుపెట్టాలనుకుంటారు. ఇప్పటి వరకు చాలా మంది సినీ తారలు రాజకీయంలోకి వచ్చి తనదైన శైలిలో రాణిస్తున్నారు. తాజాగా మరో హాట్ బ్యూటీ కూడా రాజకీయ అరంగ్రేటం చేస్తానంటూ స్టేట్ మెంట్ ఇచ్చింది. ఆమె ఎవరో కాదు... పాకిస్ఠాన్ నుండి ఇండియాకు వచ్చి బాలీవుడ్ లో పాగా వేసిన పాకిస్తాన్ శృంగార తార వీణామాలిక్. ఇది నా కోరిక కూడా కాదు... మా నాన్న కోరిక. మా నాన్న పాకిస్థాన్ లో లాయర్ గా చూడాలనుకున్నారు. కానీ అది నెరవేర్చలేక పోయాను. కానీ రాజకీయంలోకి వచ్చి, కూతురిగా నాన్న కోరిక తీరుస్తాను అని చెప్పుకొచ్చింది. అయితే ఈమె రాజకీయాల్లోకి వచ్చేది ఇప్పుడు మాత్రం కాదు... రాజకీయాల పై పూర్తి అవగాహన వచ్చిన తరువాత భవిష్యత్తులో వస్తానని ఫైనల్ టచ్ ఇచ్చింది. మరి ఇండియాలో వెలికి చేష్టలు చేస్తున్న కూతురు గురించి వాళ్ళ నాన్న ఇప్పటికీ తెలుసుకోలేదా ? ఒకవేళ తెలుసుకున్నా ఏం అనలేక పోయాడా ? ఇప్పటికే అవినీతితో కుళ్లిపోయితున్న రాజకీయ వ్యవస్థలోకి భవిష్యత్తులో ఇలాంటి బూతు భామలు వచ్చి కుళ్ళిన రాజకీయాలకు బూతును అంటించినా ఆశ్చర్యపోనక్కలేదు. .

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more