Kim sharma owns cricket team in kenya

Kim Sharma Owned Cricket Team in Africa , Item Girl Owned Cricket Team, Kim sharma in Bollywood, Kim sharma and Yuvaraj singh affair, Kim sharma after Marriage

Kim Sharma Owned Cricket Team in Africa , Item Girl Owned Cricket Team, Kim sharma in Bollywood, Kim sharma and Yuvaraj singh affair, Kim sharma after Marriage

Kim Sharma owns cricket team in Kenya.png

Posted: 02/28/2013 07:08 PM IST
Kim sharma owns cricket team in kenya

item-girl-kim_-sharma

హీరోయిన్లు, మోడళ్ళు క్రికెటర్ల ప్రేమలో పడటం సర్వసాధారణం. వారి ఆట నచ్చో లేక, పాపులారిటీ సంపాదించవచ్చనో, లేక వారికి క్రికెట్ అంటే ఇష్టమో కానీ, వారితో మాత్రం ఎఫైర్స్ నడుపుతారు. ఈ కోవలోకే వస్తుంది హీరోయిన్ కిమ్ శర్మ. క్రికెటర్ యువరాజుతో ప్రేమలో పడి, బాలీవుడ్ లో సినిమా అవకాశాలు కూడా పట్టించుకోక పోవడంతో అవకాశాలు సన్నగిల్లాయి. అప్పుడెప్పుడో వచ్చిన రాజమౌళి మగధీరలో ఓ పాటలో మెరిసింది. తరువాత బొత్తిగా అవకాశాలు కరువవ్వడంతో ఇక్కడి నుండి తట్టా బుట్టా సర్దేసుకొని ఆఫ్రికా చెక్కేసి అక్కడ సెటిల్ అయిన ఈ భామ కెన్యాకి చెందిన ఓ వ్యాపారిని పెళ్లి చేసుకొని అక్కడే కాపురం పెట్టింది. అయితే ఇండియాలో ఉన్నప్పుడు ఉన్న క్రికెట్ పిచ్చిని వదులుకోలేక కిమ్ శర్మ అక్కడ ఓ క్రికెట్ టీమ్ ఫ్రాంఛైజీ తీసుకుందట. ఇటీవలే ఈ క్రికెట్ టీమ్ విజేతగా కూడా నిలిచిందట. అయితే నాకు దాని పైన ఉన్న పిచ్చితోనే జట్టును కొనుగోలు చేశానని చెబుతుంది. ఎవరి పిచ్చి వారిది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pakisthani actress meera in top less
Ntr baadshah movie copy of singh is king  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more