Ntr baadshah movie copy of singh is king

Baadshah movie copy of Singh is King, NTR baadshah movie release, Baadshah story writers Kona Venkat and Gopi Mohan, Baadshah copy of Bollywood Movie, NTR and Srinu Vytla Baadshah movie

Baadshah movie copy of Singh is King, NTR baadshah movie release, Baadshah story writers Kona Venkat and Gopi Mohan, Baadshah copy of Bollywood Movie, NTR and Srinu Vytla Baadshah movie

NTR baadshah movie copy of singh is king.png

Posted: 02/28/2013 07:01 PM IST
Ntr baadshah movie copy of singh is king

ntr-baadshah

బోయపాటి దర్శకత్వంలో వచ్చిన ‘దమ్ము ’ సినిమా పెద్ద డిజాస్టర్ అయిన తరువాత ఎన్నో ఆశలు పెట్టుకొని భారీ బడ్జెట్ తో శీనువైట్ల దర్శకత్వంలో ఎన్నోఅంచనాల మధ్య తెరకెక్కుతున్న చిత్రం ‘బాద్షా ’. ఈ చిత్రం షూటింగ్ దాదాపు చివరి దశకు వచ్చింది. ఏప్రిల్ లో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు కూడా చేస్తున్నారు. అయితే విడుదల సమయం దగ్గరపడుతున్న ఈ సమయంలో ఈ సినిమా పై భారీ పుకార్లు పుట్టుకొస్తున్నాయి. కోన వెంకట్, గోపీ మోహన్ కలిసి రాసిన ఈ కథ బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా ‘సింగ్ ఈజ్ కింగ్ ’ కి కాపీ అని పెద్ద ఎత్తున పుకార్లు వస్తున్నాయి. గతంలో ఇలాంటి రూమర్లే వస్తే రచయితలు వివరణ కూడా ఇచ్చారు. కానీ మళ్ళీ పుకార్లు మాత్రం ఆగడం లేదు. ఈ సారి వచ్చిన పుకార్ల పై కోన వెంకట్ ఘాటుగానే స్పందించాడు. మా స్టోరీ ఏ చిత్రానికి కాపీ కాదని, మా కథనే వేరేవాళ్ళు రీమేక్ చేస్తారని అంటున్నారు. ఉన్నమాట అంటే...ఎగిరెగిరి పడ్డాడు అనే సామెత మాదిరి, కాపీ చిత్రం అనగానే అంతలా రియాక్షన్ ఇస్తున్నాడంటే ఎంతో కొంత కాపీ కొట్టే ఉంటాడని అనుకుంటున్నారు టాలీవుడ్ జనాలు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kim sharma owns cricket team in kenya
Sridevi daughter jhanvi hot sexy thighs show  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more