Kajal promoting sarocharu movie

Sarocharu, Telugu Movie Sarocharu, Kajal Agarwal, Ravi Teja, Kajal Agarwal In Sarocharu, Sarocharu Movie, Richa Gangopadhyay, Richa Gangopadhyay Hot

Kajal Agarwal, Ravi Teja Movie Sarocharu Promotions By Actress Kajal Agarwal.

Kajal Promoting Sarocharu.png

Posted: 12/27/2012 05:13 PM IST
Kajal promoting sarocharu movie

Raviteja_kajal

మాస్ రాజాగా ఎంతో కష్టపడి పేరుతెచ్చుకున్న రవితేజకి ఈ మధ్యన అస్సలు కాలం కలిసి రావడం లేదు. రవితేజ నటించిన సినిమాలు వరుస ప్లాపులు చవిచూడటమే కాకుండా నిర్మాతలకు భారీ నష్టాలను తెచ్చిపెడుతున్నాయి. తాజాగా నటించిన ‘సారొస్తారు ’ సినిమా పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. కానీ ఇది కూడా నిరాశ పరచడంతో మాస్ రాజాకి మరో దెబ్బపడ్డట్లైంది. ఈ సినిమా ఆడక నిర్మాతలు తలలు పట్టుకుంటుంటే... ఎలాగైనా పెట్టిన డబ్బులు అయినా తెచ్చుకోవాలని ప్రమోషన్ కార్యక్రమాలు చేద్దామనిః అనుకొని రవితేజని రమ్మంటే మనోడు వారికి హ్యాండ్ ఇచ్చాడట. ఎందుకట అంటే... నిర్మాతలు మనోడిని పారితోషికం ఇవ్వకపోవడంతో అలిగి ప్రమోషన్ కి రానని ఖరాఖండింగా చెప్పడంతో.... చేసేది ఏం లేక ప్రమోషన్ కోసం సార్ ప్రక్కన నటించిన మేడమ్ కాజల్ ని సంప్రదిస్తే ఆ అమ్మడు... నాకేంటి అనడంతో వారు పాతిక లక్షలు ఇస్తామని చెప్పడంతో పది రోజులు ప్రమోషన్ చేస్తానని ఒప్పుకుందట. అయినా సినిమాలో కథ లేనప్పుడు ఎవరితో ప్రమోషన్ చేస్తే ఏం లాభం ? ఇక టాలీవుడ్ జనాలు మాత్రం సార్ రాకపోయినా.... మేడమ్ తో పని కానిచ్చేస్తున్నారని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pranitha hot navel show thru saree
Gundello godari to release in march  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more