Mahesh babu goes on a vacation

Mahesh Babu, pawan kalyan, new year celebrations, urope, speain,tollywood stars

Mahesh Babu goes on a vacation.

Mahesh Babu goes on a vacation.png

Posted: 12/25/2012 04:33 PM IST
Mahesh babu goes on a vacation

Mashesh_pawan

నేటి నుండి క్రిస్మస్ వేడుకలతో పాటు నూతన సంవత్సరం వేడుకలు కూడా ప్రారంభం అయ్యాయి. ఈ వేడుకులను సెలబ్రెటీలు వివిధ కొత్త ప్రదేశాల్లో జరుపుకోవాలని అనుకుంటారు. ఈ వేడుకల కోసం వారు ఎప్పటి నుండో ప్లాన్ చేసుకుంటారు. బాలీవుడ్ స్టార్లతో పాటు టాలీవుడ్ టాప్ స్టార్లు తన ఫ్యామిలీలతో విదేశాలకు వెళ్తుంటారు. ఇక ఈ నూతన సంవత్సరం వేడుకలు మన టాలీవుడ్ స్టార్లు అయిన ప్రిన్స్ మహేష్ బాబు, పవన్ కళ్యాన్ విదేశాల్లో సెలబ్రేట్ చేసుకుంటున్నారని సమాచారం. ఇన్ని రోజులు సినిమా షూటింగ్ బిజీలో ఉన్న మహేష్ ఇప్పటికే తన ఫ్యామిలీతో కలిసి యూరప్ వెళ్లిపోయినట్లు సమాచారం. అక్కడే న్యూ ఇయర్ వేడుకలను ఎంజాయ్ చేసి, తిరిగి సంక్రాంతి వరకు ఇండియా రానున్నాడట. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాన్ ఇప్పటికే త్రివిక్రమ్ సినిమా కోసం స్పెయిన్ వెళ్లిన ఆయన న్యూ ఇయర్ వేడుకలను అక్కడే సెలబ్రేట్ చేసుకోనున్నాడట. త్రివిక్రమ్-పవన్ సినిమా 'హరే రామ హరే కృష్ణ' సినిమా షూటింగు స్పెయిన్ లోని బార్సిలోనా ఈ నెల 26 తేదీ నుండి జరగనుంది. మొత్తానికి ఈ ఇద్దరు స్టార్లు న్యూ ఇయర్ కి ఇండియాలో ఉండటం లేదన్న మాట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Shriya hot pose on wow magazine
Riya sen caught locking lips with girl at party  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more