Shriya hot pose on wow magazine

hriya Saran Latest Hot Pose on WOW Magazine, Shriya Saran Hot Photo shoot for wow Magazine, Shriya Saran Hot Photos Latest, Shriya Saran WOW.

Shriya Hot Pose on WOW Magazine

Shriya Hot Pose on WOW Magazine.png

Posted: 12/25/2012 04:38 PM IST
Shriya hot pose on wow magazine

shriya_saran

సౌత్ ఇండస్ట్రీలో ఒకప్పుడు వెలుగు వెలిగి, దాదాపు పది సంవత్సరాలు తన అందచందాలతో కుర్రకారు కళల రాణిగా మిగిలిన శ్రీయ చరణ్ ఇండస్ట్రీకి వచ్చి పది సంవత్సరాల పైనే అయింది. టాలీవుడ్, కోలీవుడ్ అగ్ర హీరోలతో సైతం నటించి, బాలీవుడ్ లో కూడా తనకంటూ ఓ ఇమేజ్ ని సంపాదించుకున్న  శ్రియ నెం.1 స్థానం నుండి బి గ్రేడ్ హీరోయిన్ స్థానానికి పడిపోయింది. వెండి తెరకు రోజు రోజుకు ఫ్రెష్ అందాలు వస్తుండటంతో సినీ జనాలకు శ్రియ అందాల బోర్ కొట్టినట్లు ఉన్నాయి.  ఈమెకు అడపా దడపా దక్కిన సినిమాల్లో తెగ చూపించినా, ఈమె సినిమాలను ఎవరూ ఆదరించడం లేదని ఇండస్ట్రీ టాక్.

ఇక ఆ విషయం ప్రక్కన పెడితే.... ఈ మధ్య శ్రీయ చరణ్ ప్రముఖ వామ్ మేగజైన్ పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తన కవర్ పేజీ పై ఫోటో ఫోజులకు శ్రీయ చరణ్ వాడుకున్నారు. అటు పత్రిక, ఇటు ఈమె ఇండస్ట్రీ ఎంట్రీ రెండు పది సంవత్సరాలు పూర్తి అయిన సందర్భాలు రెండు కలవడంతో రెచ్చిపోయిన శ్రీయ చాలా హాట్ హాట్ గా ఫోజులు ఇచ్చిందట. ఈ ఫోటోలు చూసిన జనాలు ఈమెలో ఇన్ని అందాలు దాగున్నాయా ? అని నోరెళ్ళబెడుతున్నారట. చింత చచ్చినా పులుపు చావనట్లు, ఈ అమ్మడులో ఇంకా అందాలు అలాగే ఉన్నాయని అనుకుంటున్నారట. మరి ఈ మేగజైన్ ఫోటోలు శ్రీయకి ఏమైన అవకాశాలు తెచ్చి పెడతాయో లేదో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tamanna hot celkon ad
Mahesh babu goes on a vacation  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more