హీరోయిన్లు ఏదైనా ఫంక్షన్లకు వచ్చేటప్పుడు అందరి చూపు తన మీదే పడేవిధంగా తయారై వస్తారు. అందరిని ఆకర్షించే డ్రెస్సులతో అందంగా తయారై వస్తారు. ఒక సెలబ్రెటీ ఇలా తయారై రావడంలో తప్పులేదు కానీ, నలుగురిలో నవ్వుల పాలయ్యే విధంగా రావడం కరెక్టు కాదు. ఆ మధ్యన ప్రియాంక చోప్రా చెల్లులు అయిన పరిణితి చోప్రా ఓ కార్యక్రమానికి టైట్ డ్రెస్ తో వచ్చింది. అప్పుడు ఆమె డ్రెస్సు కరెక్టుగా పిరుదుల భాగంలో చిరిగి పోవడంతో పరిణితి చోప్రా నలుగురిలో నవ్వుల పాలైన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఇలాంటి పరిస్థితే ప్రియాంక చోప్రాకి వచ్చింది. ప్రియాంక బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది. దీనికి సంబంధించిన కార్యక్రమం ఇటీవల ముంబైలో జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రియాంక స్ర్కిన్ టైట్ డ్రెస్ వేసుకొచ్చి అక్కడ అందరికీ అభివాదం చెప్పడానికి చేయి పైకి లేపడంతో..... ఆమె డ్రెస్ చంక భాగంలో చిరిగిపోయి కనిపించింది. ఆ టైంలో కెమెరాలు అన్నీ ఆమె పైనే ఉండటంతో చంక కింద భాగాన్ని ఫోటో గ్రాఫర్లు క్లిక్ మనిపించారు. దీంతో ప్రింయాక పరువు పోయిందని బాలీవుడ్ జనాలు అనుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more