ఇండియన్ బ్యాట్మింటన్ బ్యూటీ గత్తా జ్వాలా తన తోటి క్రీడాకారుడు చేతన్ ఆనంద్ కి విడాకులు ఇచ్చిన తరువాత ఆట మీద కన్నా ఫ్యాషన్ మీదే ఎక్కువ మనస్సైనట్లుంది. ఈ మధ్యన ఎక్కడ చూసినా ఆమె మెరుస్తుంది. గత కొన్ని రోజుల వెండితెర పై మెరవాలని చూస్తున్న విషయం తెలిసిందే. హైదరాబాద్‌లో లగ్జరీ ఎక్స్పో అనే షోరూమ్‌ను ప్రారంభించడానికి గెస్ట్ గా వచ్చిన గుత్తా జ్వాలా మీడియాతో మనస్సు విప్పి మాట్లాడింది. సినిమాల్లో నటిస్తారా? అని అడిగితే..సినిమాల్లో చేయడానికి నేను రెడీ. మంచి స్క్రిప్ట్ దర్శకుడు కావాలి. ఇప్పటికైతే నాకు ఆఫర్లు వస్తున్నాయి. కానీ ఏదీ ఫైనల్ చేయలేదని అంది. రియలస్టిక్‌గా సినిమాలు ఉండాలి. అలాంటివి ఇష్టం. నేను నటించబోయే సినిమా రియలస్టిక్‌గా ఉంటే బాగుంటుందని చెప్పింది. రియలస్టిక్ సినిమాలంటే... కొన్ని ఎక్స్పోజింగ్ చేయాల్సి వస్తుంది కదా? అంటే.... హాలీవుడ్ సినిమాల్లో చేయడానికి ఎదురు చూస్తున్నానంది. అంటే ఈమె మాటలను బట్టి చూస్తుంటే.. ఎంతైనా ఎక్స్ పోజింగ్ అయినా చేస్తుంది కానీ.... రియాల్టీగా చూపించాలనే కాన్సెప్ట్ అన్నమాట. మరి గుత్తా జ్వాలా మాటలు విన్న దర్శక, నిర్మాతలు ఈమెతో ఢర్టీ పిక్చర్ లాంటి సినిమాలు తీయడానికి రెడీ అవుతారో ఏమో ? అని టాలీవుడ్ జనాలు అనుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more