వెండి తెర పై పేడ్ అవుట్ అయిన హీరొయిన్స్ వారు కాలం వెల్లదీటం కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడతారు. ఇప్పటి వరకు ఎందరో హీరోయిన్లు ఉన్నారు. తాజాగా ఈ లిస్టులోకి మరో సుందరి వచ్చి చేరింది. టాలీవుడ్ దర్శకుడు వైవీఎస్ చౌదరి చేతిలో నుండి వెండి తెరకు ఎంట్రీ ఇచ్చిన రస్నా బేబీ అంకితకి తెలుగులోనే కాకుండా, తమిళంలో కూడా అవకాశాలు లేకుండా పోయాయి. టాలీవుడ్ లో పెద్ద పెద్ద హీరోల ప్రక్కన నటించిన అంకితను దర్శక , నిర్మాతలు ఎవరూ ఆదరించక పోవడంతో ఈమె పూర్తిగా తెరమరుగు అయింది. ఎటూ అవకాశాలు లేకుండా పోయాయి కాబట్టి ఏదో ఒకటి చేసి డబ్బులు సంపాదించాలనే ఉద్దేశ్యంతో అంకిత స్టేజ్ డ్యాన్సర్ అవతారం ఎత్తిందట. ఇటీవల ఈ అందాల తార ఇటీవల అమెరికాలో ఓ స్టేజీషోలో దర్శనమిచ్చి అందరినీ ఆశ్చర్యపరిచిందట. అమెరికాలో మన తెలుగువాళ్ళు ఏర్పాటు చేసిన ఓ వేడుకలో స్టేజీపై డాన్స్ చేసిందట ఈ అమ్మడు. ఈ షో ద్వారా అంకితకు డబ్బులకు డబ్బులు, ప్రేక్షకాదరణ కూడా లభించడంతో ఈ బేపారం లాభసాటిగా ఉందని భావించి,ఇలాంటి స్టేజీ షోలు మరిన్ని చేజిక్కించుకోవడానికి అంకిత తెగ ప్రయత్నాలు చేస్తుందట. సినిమాల్లో లాగా రోజుల తరబడి కాల్షీట్స్ ,. దర్శకులకు, హీరోలకు పార్టీలు ఇవ్వడం లాంటివి లేకపోవడంతో ఇదే బిజినెస్ లో పర్మినెంట్ గా సెటిల్ కావడానికి స్కెచ్ వేస్తుందట. తనకు తెలిసిన ఈవెంట్ మేనేజర్స్ ద్వారా అంకిత ఇలాంటి ప్రోగ్రామ్స్ చేజిక్కించుకునే పనిలో పడిందని వినికిడి. ఇక అమెరికాలో ఉండే తెలుగు వాళ్ళు అంకిత అందాలను అంకిత భావంతో చూస్తుండటంతో అంకిత మరింత రెచ్చిపోయేందుకు రెఢీగా ఉందట.
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more