Mamta mohandas to divorce her husband

pregith padmanabhan, mamta mohandas, sivapathigaram, guru en aalu, thadaiyara thaakka, malayalam films

amta says she has no other choice than to part ways with her husband, with whom she tied knot less than a year ago.

Mamta Mohandas to divorce her husband.png

Posted: 12/12/2012 05:36 PM IST
Mamta mohandas to divorce her husband

Mamatamohandas

మల్టీ టాలెంట్ ఉన్న అందాల సుందరి మమతా మోహన్ దాస్ 12.12.12 రోజున వార్తల్లోకి ఎక్కి అందరిని ఆశ్చర్యపరిచింది. ఇది అభిమానులకు ఒక రకమైన షాకింగ్ న్యూసే. పోయిన సంవత్సరం 11.11.11 స్పెషల్ డే రోజున నిశ్చితార్థం చేసుకున్న ఈ అమ్మడు 12.12.12 రోజున విడాకులు తీసుకుంటున్నట్లు మీడియాకు ప్రకటించింది. ఈ స్పెషల్ తేదీ రోజు ఏదైనా మంచి పని చేస్తే అంతా శుభం అని భావిస్తారు. కానీ మమతా మోహన్ దాస్ కి ఈ స్పెషల్ తేదీ కలిసి రాలేదనే చెప్పాలి. పెళ్ళయి ఏడాది గడవక ముందే ఈ అమ్మడు విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి అందరికి షాక్ ఇచ్చింది. తన చిన్ననాటి స్నేహితుడు పద్మనాభన్ ని పెళ్లి చేసుకున్న మోహన్ దాస్ "మా ఇద్దరి మనస్తత్వాలు వేరని మా ఇద్దరికీ అర్ధమైపోయింది. అలాంటప్పుడు కలిసి కాపురం చేయలేమని నిశ్చయించుకున్నాం. అందుకే, విడాకులు తీసుకోవాలని ఇద్దరం నిర్ణయించుకున్నాం. అందుకు సంబంధించిన న్యాయపరమైన ప్రక్రియ త్వరలో ప్రారంభమవుతుంది" అని మమత మోహన్ దాస్ వెల్లడించింది. మళయాళ భామ అయిన మోహన్ దాస్ తెలుగులో పలువురు స్టార్ హీరోలతో నటించడమే కాకుండా, చిరంజీవి సినిమాలో ఓ పాట కూడా పాడి మంచి గుర్తింపును తెచ్చుకుంది. కొన్ని రోజుల క్రితం కేన్సర్ కి గురై, దాని బారి నుండి బయటపడిన ఈ అమ్మడు జీవితం ఇలా మారడం అభిమానులను నిరాశ పరిచింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Asin no marriage plans for 7 years
Heroine ankitha turns dancer in america  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more