ప్రపంచ ప్రఖ్యాత సింగర్స్, హాలీవుడ్ హీరోయిన్స్ బాలీవుడ్ హీరోయిన్స్, మోడల్స్ ఇలా చాలా మంది సెలబ్రెటీలు పెళ్లికి ముందు డేటింగ్ చేయడం సర్వసాధారణమై పోయింది. కొన్ని సంవత్సరాల తరువాత అతనితో పై మోజు తీరినా, అతనన్న ఇష్టం లేకపోయినా వేరేవారితో తిరిగినా ఆశ్చర్చపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇలాంటివి వారికి చాలా కామన్. ఎవరో నూటికో కోటికో ఒక్కరు మాత్రమే డేటింగ్ చేసి పెండ్లి చేసుకుంటారు. ఈ డేటింగ్ సమయంలో గర్భం కూడా దాల్చుతారు. తరువాత తీరిగ్గా పెళ్లి చేసుకుంటారు. అలాంటి వారు ఇండస్ట్రీలో చాలా మందే ఉన్నారు. తాజాగా ప్రముఖ సింగ్ షకీరా కూడా తన భాయ్ ఫ్రెండ్ స్పానిష్ దేశపు పుట్ బాల్ ఆటగాడు గెరార్డ్ పిక్‌తో ఆమె గత కొంతకాలంగా డేటింగ్ చేస్తుంది. అయితే ఈ మధ్యనే ఆమె గర్భం దాల్చిందట. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ ద్వారా అందరికి తెలియజేయడమే కాకుండా, బేబీ బంప్ ఫోటోలను కూడా పోస్ట్ చేసింది.
అయితే సినీ జనాలు మాత్రం గతంలో కూడా తన భాయ్ ఫ్రెండ్ అయిన యాంటోనియో డి లా రూతో దాదాపు 10 సంవత్సరాలకు పైగా డేటింగ్ చేసింది, అప్పుడు రాని గర్భం, గత కొన్ని రోజుల నుండే డేటింగ్ చేస్తున్న కొత్త భాయ్ ఫ్రెండ్ ద్వారా రావడంతో, ఆమె త్వరలో అమ్మతనం అనుభవించాలనే కోరికతో గర్భం తెచ్చుకుందేమోనని అనుకుంటున్నారు. మరి పిల్లాడు పుట్టిన తరువాత అయినా వీరిద్దరు పెళ్లి చేసుకుంటారో లేదో చూడాలి. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు చెబుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more