Sonakshi sinha sexy look for filmfare magazine

sonakshi sinha sexy look for filmfare magazine, sonakshi sinha sexy look for filmfare magazine 2014, sonakshi sinha hot looks for filmfare, sonakshi sinha looking hot, sonakshi sinha hot stills, sonakshi sinha movie news, sonakshi sinha latest hot stills,

sonakshi sinha sexy look for filmfare magazine, sonakshi sinha sexy look for filmfare magazine 2014, sonakshi sinha hot looks for filmfare, sonakshi sinha looking hot, sonakshi sinha hot stills, sonakshi sinha movie news, sonakshi sinha latest hot stills,

కొత్త అందాలతో పిచ్చెక్కిస్తున్న సోనాక్షి

Posted: 05/20/2014 04:38 PM IST
Sonakshi sinha sexy look for filmfare magazine

బాలీవుడ్ లో ప్రస్తుతం టాప్ 5 హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతున్న హాట్ బ్యూటీ సొనాక్షీ సిన్హా ఇప్పడు అందరికి పెద్ద షాకిచ్చింది. ఒకప్పుడు హీరోయిన్ గా కూడా పనికిరాకుండా ఉండేంతా లావుగా ఉన్న సోనాక్షీ చాలా కష్టపడి కాస్త తగ్గింది. దాంతో పర్లేదులే అనిపించే విధంగా కాస్త ముద్దు ముద్దుగా, బొద్దుగా, చూస్తే కొరుక్కుతినే విధంగా సెక్సీగా తయారయ్యింది. సల్మాన్ ఖాన్ తో కలిసి ‘‘దబాంగ్’’ చిత్రం ద్వారా బాలీవుడ్ కు పరిచయమైంది. దాంతో ఈ అమ్మడు స్టార్ ఒక రేంజులో పెరిగిపోయింది. ఈ అమ్మడు నటించిన దాదాపు అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్టయ్యాయి.

సినిమాలు ఎంత హిట్టయిన కూడా సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ల మధ్య పోటీ అనేది సర్వసాధారణమే. ఇప్పటికే బాలీవుడ్ లో ఉన్న కరీనా కపూర్, దీపికా పదుకునే, కత్రినా కైఫ్ వంటి హీరోయిన్ల మధ్య పోటీ ఎక్కువగా ఉందనుకుంటే మళ్లీ తెలుగు, తమిళ హీరోయిన్లు కూడా బాలీవుడ్ లో పెద్ద బెడ్ షీట్ వెసుకొని అక్కడే పడుకోవాలని పోటీ పడుతున్నారు. దీంతో సోనాక్షీ ‘‘తనకు రావలసిన అవకాశాలన్ని ఈ బక్క పలచని పాపలు తన్నుకుపోతున్నారు’’ అని అనుకుందేమో. అందుకే స్లిమ్ అవ్వాలని డిసైడ్ అయిపోయింది. ఏంటి నమ్మరా ? అయితే ఒకసారి ఈ ఫోటో చూడండి.

ఇప్పుడున్న యువ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోకుండా చాలా సెక్సీగా తయారయ్యింది సోనాక్షీ. తనలోని అందాలను ఏ మాత్రం తగ్గించకుండా కేవలం లావు మాత్రం తగ్గి అభిమానులకు పిచ్చెక్కించే విధంగా హాట్ హాట్ గా తయారయ్యింది. ఇటీవలే ఫిలింఫేర్ మ్యాగజైన్ కోసం ఫోజులిచ్చిన సోనాక్షీ తన అందాలతో, అందమైన తొడ ఒంపుసొంపులతో అదరగొడుతుంది.

మరి సొనాక్షీ ఇపుడున్న అందాలకు సినీ దర్శక, నిర్మాతలు ఎలాంటి ఆఫర్లు ఇస్తారో త్వరలోనే తెలియనుంది. కానీ... అయ్య బాబోయ్.. సోనాక్షీ అందాలు.... దేవుడా.......


Sandy

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Singar shakira is basking in her pregnancy
Amisha patel hot filmfare magazine  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more